Advertisement
మన ఇంట్లో అప్పుడప్పుడు జరిగేవి కొన్ని సంకేతాలుగా భావించాలి. ముఖ్యంగా ఇలాంటివి కచ్చితంగా మనం ఓ సంకేతంగా భావించాలి. భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షులకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జంతువులు పక్షుల ప్రవర్తనని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ముఖ్యంగా కాకుల గురించి పరిచయం చేయక్కర్లేదు. కాకుల పర్యావరణానికి మేలు చేసేది ఇంతా అంతా కాదు. కాకుల్ని అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. కాకులు ఇంటి ముందు అరిస్తే మంచిది కాదని చెప్తూ ఉంటారు. అయితే కాకులు అరిస్తే మంచిదా కాదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఇలా కాకులు అరవడం వలన ఆ చెడు జరుగుతుందా లేదంటే మంచి జరుగుతుందా అనేది చూస్తే సూర్యాస్తమయం సమయంలో కాకులు ఇంటికి వచ్చి అరిస్తే శుభం. జీవితంలోకి ఆర్థిక పురోగతి రాబోతుందని దానికి అర్థం. ఇంటి ఆవరణ లేదా ఇంటి పైకప్పు పైకి ఆకులు అరిస్తే ఇంటికి ఎవరో అతిధి రాబోతున్నారని దానికి సంకేతం. కాకి ఇంటి ముందుకు వచ్చి ఆకస్మాత్తుగా గట్టిగా అరిస్తే సంక్షోభానికి సంకేతంగా భావించాలి.
Advertisement
Also read:
Also read:
ఇంటి ఆవరణ లేదా ఇంటి పైకప్పు పై అరిస్తే ఇంటికి మాత్రం అతిధి రాబోతున్నారని దానికి సంకేతం. అందుకే పెద్దలు కాకులు అరిస్తే అతిథులు రాబోతున్నారని అంటారు. అలాగే కాకులు వచ్చి పదే పదే అరవడం వలన ఇంట్లో కలహాలు గొడవలు, వివాదాలు జరుగుతాయని భావిస్తారు. దీని వలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు విభేదాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!