Advertisement
T20 ప్రపంచ కప్ 2024 విజవంతంగా నిర్వహించిన ఐసీసీ ఇంకో మెగా టోర్నీ ని నిర్వహించడానికి సిద్ధమవుతోంది. అదే ఛాంపియన్స్ ట్రాఫీ 2025 అని తెలుస్తోంది. ఐసీసీ టోర్నమెంట్ కోసం భారత్ పాకిస్తాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటికి ప్రశ్నర్ధకంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పెద్దగా లేవు. భద్రతా కారణాల వలన భారత బోర్డు భారత క్రికెట్ జట్టు చాలా కాలంగా పాకిస్తాన్లో పర్యటించలేదు. 2012-13 నుంచి భారత పాకిస్తాన్లు ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడట్లేదు. ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీ మ్యాచ్లలో మాత్రమే ఆడుతున్నాయి.
Advertisement
భారత్ కూడా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్లను ఆడడానికి, పాక్ వెళ్లేందుకు ప్రభుత్వాన్ని బీసీసీఐ సంప్రదించగా సర్కారు ఒప్పుకోలేదు. ఆటగాళ్లలో కూడా పలువురు పాక్ వెళ్లడం పై ఆసక్తి చూపించడం లేదు. క్రీడలు రాజకీయాల్ని వేరుగా చూడాల్సిన అవసరం ఉందని కూడా కామెంట్స్ వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఎందుకు పాకిస్తాన్ కి వెళ్ళకూడదు అనేది మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు.
Advertisement
Also read:
టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ గా జట్టుకు అనేక విజయాలు అందించిన హర్భజన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఏం చెప్పినా అది సరైనదని వారు భావిస్తారు అయితే మనం చెప్పేది మనం దృక్కోణం భద్రతాపరమైన సమస్యలు ఎప్పుడూ ఉంటాయని నేను భావిస్తున్నాను. అక్కడ భద్రతా నిద్దరించబడకపోతే జట్టు అక్కడికి వెళ్లాలని నేను అనుకోను అని అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!