Advertisement
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులపై అధికారంగా ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే. భార్య నటాషాతో విడిపోయినట్లు చెప్పారు. నాలుగేళ్ల దాంపత్య జీవితం తర్వాత నటాషా తాను విడిపోయినట్లు వారు చెప్పారు. కలిసి జీవించడానికి అవకాశాలు చూసినా కూడా కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ జంట. నటాషా కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇదే ప్రకటన చేసింది. అయితే అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు..? వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తోంది.
Advertisement
రీసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం హార్దిక్ లైఫ్ స్టైల్ కారణంగా నటాషా కంఫర్టబుల్ గా లేరట. నటాషాకి అతని పర్సనాలిటీని భరించడం కష్టం గా అనిపించిందట. నటాషాకి ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన విధానం గాని కంఫర్టబుల్ గా లేకపోవడం ఆమె విసిగి పోవడం వంటివి జరిగాయి. అయితే తర్వాత నటాషా తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారు.
Advertisement
Also read:
కానీ హార్దిక్ మాత్రం అదే నిర్ణయానికి స్టిక్ అయ్యి ఉన్నారట. ఆమెని కొంచెం బాధించవచ్చు. లేకపోతే ఇంకోటి ఏమైనా కారణం కావచ్చు. ఆమె తన నిర్ణయాన్ని ఒక రోజులో ఒక వారంలో తీసుకోలేదు అని తెలుస్తోంది. నటాషా హార్దిక్ తో విడిపోయిన తర్వాత సెర్బియా తన కొడుకుతో పాటు కలిసి వెళ్లిన ఫోటోలని కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!