• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవి..!

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవి..!

Published on September 4, 2024 by ajay raj

Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. సెప్టెంబర్ 1న ఘనంగా దీనిని ప్రారంభించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో షో ప్రారంభమైంది. ఈ సీజన్ లో రెండవ కంటెస్టెంట్ గా వచ్చింది నిఖిల్ మెళియక్కల్. యస్మి గౌడ్ తో కలిసి ఇతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు చూడడానికి హుషారుగా కనిపిస్తున్నాడు. బుల్లితెర ప్రేక్షకులకి ఇతను కూడా సుపరిచితమే. పలు సీరియల్స్ లో నటించి అద్భుతంగా డాన్స్ చేసి స్టేజ్ పైకి వచ్చాడు. జూన్ 28న కర్ణాటకలోని మైసూర్ లో ఇతను పుట్టాడు. అక్కడే పెరిగాడు.

Advertisement

ఈయన తండ్రి ఒక జర్నలిస్ట్. అతని పేరు శశి. తల్లి సులేఖ. ఈమె కూడా నటే. పలు కన్నడ సినిమాల్లో సీరియల్స్ లో నటించారు. నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూర్ లో జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఇతను పనిచేశాడు. 2016 లో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో నటుడిగా మారాడు. 2018 లో వచ్చిన మనసే మంత్రాలయం అనే కన్నడ సీరియల్లో నటించి బుల్లితెరకు పరిచయం అయ్యాడు.

Advertisement

Also read:

  • రూ.కోట్లల్లో పారితోషికాలు.. రూపాయి ఇవ్వడానికి వెనకాడుతున్నారు..?

తర్వాత గోరింటాకు సీరియల్ తో ఇతను తెలుగు సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో నిఖిల్ కి లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిజికల్ టాస్కుల్లో కూడా ఇతను బాగా ఆడగలడు అనే కాన్ఫిడెన్స్ తో హౌస్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో ! మెగాస్టార్ చిరంజీవికి ఒక అభిమాని ఓపెన్ లెటర్ ఆయన మాటల్లో నిజం ఉందా ? ఇది కరెక్ట్ కదా ? Default Thumbnail‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు martin luther king movie in TeluguMartin Luther King Movie Review in Telugu: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కథ, రివ్యూ & రేటింగ్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd