Advertisement
పవన్ కళ్యాణ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ మంచి కథ ఏ భాషలో రూపొందించిన దాన్ని తెలుగు ప్రేక్షకులు చూడాలని వాటిని రీమేక్ చేస్తూ ఉంటారు. ఖుషి, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు పవన్ కళ్యాణ్ చేశారు. అయితే కొన్ని సినిమాలను పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు. ఆ రీమేక్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
నీరం
మలయాళం లో సూపర్ హిట్ అయిన నేరం చెప్పాలని ఉంది పేరుతో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకు అది మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత అది నువ్వే కావాలి పేరుతో రీమేక్ అయింది.
అప్పు
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ సినిమా పూరి జగన్నాథ్ ఇడియట్ గా రీమేక్ చేయాలనుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాలి కానీ ఎందుకో మిస్సైంది.
సేతు
తమిళంలో విక్రమ్ హీరోగా చేసిన సేతు సినిమా శేషు గా తెలుగులో రీమేక్ అయింది. పవన్ రీమేక్ చేయాలనుకున్నారు కానీ మిస్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది కూడా.
గజినీ
Advertisement
ఈ మూవీ రైట్స్ ని గీత సంస్థ కొనుగోలు చేసింది. పవన్ తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ తన ఇమేజ్ కి ఇది మ్యాచ్ అవ్వలేదని భావించి పవన్ కళ్యాణ్ వద్దని చెప్పేశారు.
కత్తి
ఈ సినిమాని పవన్ తో రీమేక్ చేయాలనుకున్నారు. తెలుగు వెర్షన్ ని మొదట రిలీజ్ చేయలేదు కానీ పవన్ ఫ్యాన్స్ మారిపోయి పక్కన పెట్టేసారు.
Also read:
దబాంగ్ 2
గబ్బర్ సింగ్ గా దబంగ్ వచ్చింది. అందుకే దబాంగ్ 2 రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు.
విక్రమ్ వేద
తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో కొంతమంది హీరోలతో చేయాలని చాలామంది నిర్మాతలు ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి నో చెప్పేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!