Advertisement
ఇండియన్ టీం కు ఆడుతున్న సమయంలో క్రికెటర్స్ వేరే మ్యాచ్ లను సహజంగా ఆడరు. అయితే దానికి సంబంధించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పించి టీం ఇండియా కు ఆడని సమయంలో మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనకపోతే డొమెస్టిక్ మ్యాచ్లను తప్పక ఆడాలి. ఈ విధంగా దులీప్ ట్రోఫీ ప్రారంభమైంది.
Advertisement
ఈ టోర్నీలో ఇండియన్ టీం కు సంబంధించిన ప్లేయర్స్ చాలా మంది ఆడుతున్నారు. కానీ దీనిలో కొంతమంది విఫలం కూడా అయ్యారు. రోహిత్ శర్మ తో పాటుగా ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఇండియా బి తరుపున ఆడుతూ 30 పరుగులు చేశాడు మరియు సర్ఫరాజ్ ఖాన్ 9, రిషభ్ పంత్ 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది.
Advertisement
Also read:
నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యారు. ఇండియా డీ జట్టులో అయితే శ్రేయస్ అయ్యర్ 9, దేవదత్త్ పడిక్కల్ 0, కేఎస్ భరత్ 13 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఇండియా-సీ జట్టు లో రుతురాజ్ గైక్వాడ్ 5, సాయి సుదర్శన్ 7, రజత్ పాటిదార్ 13 పరుగులు తీసారు. ఈ విధంగా టోర్నీ జరిగింది మరియు దీనిలో విఫలమైన వారు రాబోయే బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరం అవ్వాల్సి వస్తుంది అని బీసీసీఐ ప్రకటించింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!