Advertisement
చాలామంది మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ఆహార పదార్థాలు హెల్ప్ చేస్తాయి. పెరుగును రెగ్యులర్ గా తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హైపర్ థైరాడిజం సమస్య నుంచి బయట పడేస్తాయి. అలాగే థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు గోరువెచ్చని నీటిలో తేనె వేసుకుని తీసుకుంటే థైరాయిడ్ నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ తగ్గాలంటే పసుపును రెగ్యులర్ గా వాడడం మంచిది. థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది.
Advertisement
అలాగే అల్లం కూడా థైరాయిడ్ సమస్య నుండి బయటపడిస్తుంది. అల్లంతో హెర్బల్ టీ, కషాయంలో తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ సమస్య నుంచి బయట పడేస్తాయి. నారింజ పండ్లు కూడా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడేస్తాయి.
Advertisement
Also read:
ఇందులో ఉండే విటమిన్ సి థైరాయిడ్ సమస్య నుంచి రిలీఫ్ ని ఇస్తుంది. కివి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు బ్రౌన్ రైస్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా థైరాయిడ్ వారికి మంచి చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!