• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఇదేందయ్యా ఇది ఇదెక్కడ ట్విస్ట్..! శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనుక ఇంత కుట్ర ఉందా..?

ఇదేందయ్యా ఇది ఇదెక్కడ ట్విస్ట్..! శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనుక ఇంత కుట్ర ఉందా..?

Published on September 16, 2024 by ajay raj

Advertisement

న్యాయం గెలవాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అన్యాయంగా ఉన్న వాటిని అసలు ఎవరు క్షమించరు. రాజకీయంగా కానీ సినిమాల పరంగా కానీ అన్యాయంగా వ్యవహరించిన ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రతివారం ఇలాంటివి జరగడం వలన ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ లో శేఖర్ భాష వెళ్లిపోయారు. ఆదిత్య ఓం, శేఖర్ భాష ఎలిమినేషన్ లో నిలబడ్డారు. ఓటింగ్ లో బాటమ్ టూ లో ఉన్న వీళ్ళిద్దరూ నిలబడ్డారు. వీళ్లల్లో ఒకరిని ఎంచుకోవాలని నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పారు.

Advertisement

ఎక్కువమంది శేఖర్ భాషా ని వెళ్లిపోవాలని చెప్పారు. ఆదిత్య ఓం కి పూలదండలు వేశారు గత వారం మొత్తం ఆయనకి టాస్కులు రానివ్వకుండా చేశారు. ఆయన కంటెంట్ ని అసలు టీవీలో చూపించలేదు దాని ఫలితంగా జనాలతో కనెక్షన్ పోయి.. వెళ్లాల్సి వచ్చింది. జనాలు ఆయనకి ఆదిత్య ఓం కంటే ఎక్కువ ఓట్లు వేశారు. బిగ్ బాస్ వేరేది ప్లాన్ చేశారు.

Advertisement

Also read:

  • పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ?

కంటెస్టెంట్స్ నుంచి ఎన్నుకోబడిన వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం గతంలో సీజన్ 2 లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆ సంఘటన జరిగింది. ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ఎలిమినేషన్ చేయడానికి ఆడియన్స్ చేత ఓట్లు వేయించడం, ఎందుకు ప్రతి వారం నచ్చిన కంటెస్టెంట్స్ ని నేర్చుకుని నచ్చని కంటెంట్ ని బయటకు పంపిస్తే సరిపోతుంది కదా అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఆ స్టార్ హీరోకు అల్లుడు కావాల్సిన చరణ్… ప్రేమ వ్యవహారం బయటపడటంతో మొత్తం మటాష్! oke oka jeevitham movie ottOke Oka Jeevitham : OTT Release Date, Satellite Rights, Digital Rights, OTT Platform “జబర్దస్త్” జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…? హీరో ఎవరంటూ కల్కి మూవీ పై వేణుస్వామి సంచలన కామెంట్స్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd