Advertisement
కొంతమంది కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు..? దాని వలన ఉపయోగం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం… కాళ్ళకు, చేతులకు కొందరు నల్లదారం కట్టుకుంటారు. ఇలా కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందని భావిస్తారు. కాళ్లకు నల్లదారం కట్టడం వలన నిజంగా దిష్టి తగలదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నల్లదారం కాళ్లకు కట్టుకుంటే శని దిష్టి దోషాలు పోతాయి. ఎడమ కాలికి కట్టుకోవడం వలన దిష్టి పోతుంది. అందంగా తయారైనా బాగా బతుకుతున్నా చాలా మందికి ఈర్ష్య వస్తుంది. నష్టం కలగకుండా ఉండడానికి ఇలా నల్లదారం కట్టుకుంటారు.
Advertisement
అబ్బాయిలు కుడి కాళ్ళకి లేదా చేతులకి అమ్మాయిలు ఎడమ కాళ్ళకు లేదా చేతులకు కట్టుకుంటే మంచిది. నల్ల దారం కట్టుకోవడం వలన కోరికలు కూడా నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలు కూడా రావు. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువగా నల్ల తాడు పూసలు కడుతూ ఉంటారు. దీనివల్ల దిష్టి తగలకుండా ఉంటుందని ఆరోగ్యంగా ఉంటారని అంటారు.
Advertisement
Also read:
కొందరు నడుముకి నల్లతాడు కట్టుకుంటారు ఇలా చేయడం వలన నడుము సమస్యలు రాకుండా కొన్ని వ్యాధులకు దూరంగా ఉండొచ్చట. కొందరికి శని దోషం ఉంటుంది దీని వలన ఎలాంటి పనులు కూడా జరగవు. తాడు కట్టుకోవడం వలన శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా నల్లతాడుని కట్టుకోవడం మంచిది కాళ్లకు దారం కట్టుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!