Advertisement
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ఏ వార్త వచ్చినా కూడా అందరూ ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు. అయితే ఆయన తినే ఫుడ్ గురించి కానీ ఆయన ఫ్యామిలీ విషయాల గురించి కానీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విష్యం ఎంతలా వైరల్ అయ్యిందో మనకి తెలిసిందే. ఇప్పుడు ఓ విషయం అలాగే వైరల్ అవుతోంది. పాల ప్రత్యేకత గురించి ఓ వార్త నెట్టింట షికార్లు కొడుతోంది.
Advertisement
ముకేశ్ అంబానీ తో పాటుగా అతని కుటుంబం మొత్తం స్వచ్ఛమైన పాలని తీసుకుంటారట వారు మాత్రమే కాదు చాలామంది ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంబానీ ఇంటికి రోజు తాజా ఆహార పదార్థాలు మాత్రమే వస్తాయి. కుటుంబానికి కిచెన్ లో చాలా ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయట. వారి ఇంటికి వచ్చే పాలు కూడా స్పెషల్. విదేశీ జాతికి చెందిన స్టెన్ ఫ్రీసియన్ ఆవు పాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారట. పూణే నుంచి ఈ పాలు వారి ఇంటికి వస్తాయట.
Advertisement
Also read:
Also read:
ప్రేమ, కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా..?
స్విస్ జాతికి చెందిన ఆవు ఇది. ఈ పాలల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ప్రోటీన్, మైక్రో న్యూట్రిఎంట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ డి అబిస్తాయట. 35 ఎకరాల్లో డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసి వీటిని సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూణేకి చెందిన హైటెక్ భాగ్యలక్ష్మి డైరీలో 3 వేలకు పైగా విదేశీ జాతి ఆవులు ఉన్నాయి అందులోనే ఈ ఆవులు కూడా ఉన్నాయట. ఈ జాతికి చెందిన ఆవు రోజుకి 25 లీటర్ల పాలు ఇస్తుందట. లీటరు పాలు ధర వచ్చేసి150 కి పైనే ఉంటుందట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!