Advertisement
ప్రతి ఏడాది కూడా ఐపీఎల్ క్రికెట్ ఫెస్టివల్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 నుంచి 17 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాబోయే ఐపీఎల్ 2025 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మెగా వేలం మరో రెండు నెలల్లో ప్రారంభం అవ్వబోతుంది. ప్రతి జట్టులో కెప్టెన్లు మారే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కసారి కూడా ట్రాఫిక్ గెలవని రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు కి ఫ్యాబ్ డు ప్లేసెస్ తప్పుకోవడంతో అతను స్థానంలో కొత్త కెప్టెన్ ని నిర్మించే అవకాశం కనబడుతోంది. లక్నో సూపర్ జయింట్స్ కూడా తన కెప్టెన్ ను మార్చాలని చూస్తోంది.
Advertisement
దీంతో పాటు ముంబై ఇండియన్స్ కూడా తమ కెప్టెన్ ని మార్చవచ్చని క్రికెట్ వర్గాల్లో టాక్. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని, ముంబై తరఫున రోహిత్ శర్మ కెప్టెన్స్ గా ఉండి వీళ్ళిద్దరూ చెరో ఐదు సార్లు జట్లను ఛాంపియన్లుగా నిలబెట్టారు. 2008 నుంచి సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్న ధోని 2024 ఐపీఎల్ సిరీస్ కి ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పకుండా జరిగింది.
Advertisement
Also read:
2016-17 లో సీఎస్కే లో ఆడకుండా నిషేధం విధించింది. 2022లో కొన్ని మ్యాచ్లకు మాత్రమే ధోని కెప్టెన్ గా ఉన్నారు. 2024లో రుతురాజ్ గైక్వాడ్ ని సీఎస్కే కెప్టెన్ గా పెట్టింది. ఐపీఎల్ తొలి సీజన్లో భారత్ ఇంగ్లాండ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ని తొలి వేలంలో దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావించింది. ఢిల్లీ తరఫున ఆడాలని వీరేంద్ర సెహ్వాగ్ అనుకున్నారు దీంతో చెన్నై టీం ధోని కి తొలి వేలం వేయాల్సి వచ్చింది అని సీఎస్కే మాజీ ఆటగాడు బద్రీనాథ్ చెప్పాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!