Advertisement
సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 3 మ్యాచ్ల T20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ముందుగా టెస్ట్ సిరీస్ ఆ తర్వాత T20 ఇంటర్నేషనల్ సిరీస్లను నిర్వహించబోతున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే యాక్షన్ మూడ్ లో ఉంది. ఇక్కడ గెలుపుతో ప్రపంచ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఈ సీజన్ ని మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
నేను చూడడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో పాకిస్తానీ వారి సొంత దేశంలో చిత్తు చేసి ఫుల్ జోష్లో ఉంది. బంగ్లాదేశ్ అదే జోష్ ని కొనసాగించాలని ఇప్పుడు చూస్తోంది. కానీ ఇది అంతా తెలియని విషయం కాదు. భారత బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ను ఎలా ఉచితంగా చూడొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
Also read:
భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 23 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. భారతదేశం vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ స్పోర్ట్స్ 18-1 SD, స్పోర్ట్స్ 18-1 HD, స్పోర్ట్స్ 18-2 (హిందీ) TV ఛానెల్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. భారతదేశం vs బంగ్లాదేశ్ 1వ టెస్టును బంగ్లాదేశ్లో GTV లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. జియో సినిమా యాప్, వెబ్సైట్లో భారతదేశం vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ ని ఫ్రీగా చూడవచ్చు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!