Advertisement
జానీ భాషకి ప్రస్తుతం గోల్కొండలోని ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. తర్వాత పోలీసులు అతనిని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తను ఎవరిని వేధించలేదని.. తాను ఏ తప్పు చేయలేదని కావాలని ఇందులో ఇరికించారని వదిలిపెట్టను అని చెప్పారు. కోర్టులో న్యాయపరంగా పోరాడే నిజాయితీగా తిరిగి వస్తానని అన్నారు.
Advertisement
Advertisement
అక్టోబర్ 3 వరకు రిమాండ్ ని విధించిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ ని జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఆయన అసిస్టెంట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైనర్ గా ఉన్న టైంలో ఆమెపై అ&త్యాచారం వేధింపులకి పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో స్పెషల్ టీం కి చెందిన పోలీసులు పట్టుకున్నారు ఈరోజు వైద్య పరీక్షలు చేయించి ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని ఆయన భార్య చెప్పుకొచ్చింది ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!