• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఎన్టీఆర్‌ని వెంటాడుతున్న మరో బ్యాడ్‌ సెంటిమెంట్‌..? ఇంత నెగటివిటీ ఏంటి..?

ఎన్టీఆర్‌ని వెంటాడుతున్న మరో బ్యాడ్‌ సెంటిమెంట్‌..? ఇంత నెగటివిటీ ఏంటి..?

Published on September 24, 2024 by ajay raj

Advertisement

ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని నోవొటెల్ లో జరగాల్సిన ఈవెంట్ అభిమానుల భారీ తకిడి కారణంగా రద్దు చేశారు. నోవొటెల్ కెపాసిటీ 3000 కానీ సుమారు పదివేల మంది అభిమానులు అక్కడికి వచ్చారు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి సిబ్బంది ఎంతో కష్ట పడింది. లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ హోటల్ అద్దాలు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో పాన్ ఇండియా మూవీ కూడా అవ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఆయన్ని కలవడానికి భారీగా వచ్చారు.

Advertisement

కానీ ఇక్కడ లిమిటేషన్స్ పెట్టడంతో సహనాన్ని కోల్పోయారు. దేవర టీం కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పైగా పరిమితికి మించి పాస్ లు అమ్మడం కూడా ఇందుకు కారణం. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సారీ చెప్తూ వీడియో విడుదల చేశారు. తానే ఎక్కువగా బాధపడతానని ఈనెల 27న థియేటర్లలో కలుద్దామని చెప్పారు.

Advertisement

Also read:

  • లడ్డూ వివాదం.. శ్రీవారి ఆస్తులు టచ్ చేస్తే..? పవన్ కల్యాణ్ వార్నింగ్..!

దేవర సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇది మరింత నిరాశపరిచే వార్తగా చెప్పొచ్చు. ఇంకో సెంటిమెంట్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఆడలేదు. తండ్రి కొడుకులుగా చేసిన సినిమాలు ఆడలేదు. ఆంధ్రావాలా, శక్తి లో అలానే కనిపిస్తారు. దేవరలో కూడా తండ్రి కొడుకులు గానే కనబడతారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

టాలీవుడ్ లోని ఈ హీరోల చెడ్డ అలవాట్లు ఏంటో మీకు తెలుసా? బాలు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!! పవర్ స్టార్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారంటే.. దేశంలోనే ఇదొక రికార్డు..!! anushkaఆ బడా నిర్మాతతోనే అనుష్క పెళ్ళి..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd