• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » మెగా కుటుంబానికి మూడవ పదవి.. నాగబాబుకు మంచి టైం నడుస్తోందా..?

మెగా కుటుంబానికి మూడవ పదవి.. నాగబాబుకు మంచి టైం నడుస్తోందా..?

Published on September 30, 2024 by ajay raj

Advertisement

మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆ కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరోలు సైతం సత్తా చాటుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబుకి రాజ్యసభ పదవి వస్తుందని తెలిసి కుటుంబంతో పాటకు అభిమానులు సంతోషపడుతున్నారు. కొద్దిరోజుల్లో నాగబాబుని కేంద్రమంత్రిగా చూడబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. ఈ రెండు రాజ్యసభ సీట్లు టీడీపీ ఖాతాల్లోకి వెళ్తాయి అని ప్రచారం అవుతోంది.

Advertisement

Advertisement

అనూహ్యంగా రాజ్యసభ పదవికి ఆర్ కృష్ణయ్య కూడా దూరం అయిపోయారు. పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన మూడవ సీటు జనసేనకు ఖాయమని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి నాగబాబు పోటీ చేశారు రెండో స్థానంలో నిలిచారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. నాగబాబు సీటు త్యాగం చేశారు కూటమి గెలవడానికి మాత్రం ఎంతో కృషి చేశారు.

Also read:

  •  దేవర అంటే అర్ధం ఏమిటి..? మీకు తెలుసా..?

కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్ట్ ని నాగబాబుకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు ఎన్డీఏ లో ఏపీ నుంచి టీడీపీతో పాటు జనసేన ఉన్నాయి. TDP 16 పార్లమెంట్ స్థానాలని గెలుచుకుంది జనసేన రెండు స్థానాల్లో గెలిచింది. TDPకి కేంద్రంలో రెండు మంత్రి పదవులు లభించాయి. జనసేనకు మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు అయితే ఇప్పుడు మాత్రం మంత్రి పదవి ఆయనకి ఇస్తారని వార్త వైరల్ అవుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

లోకేశ్ పాదయాత్ర.. రూట్ మ్యాప్ పెద్దదే..! Former CM Kiran Kumar Reddy joins BJPబీజేపీ గూటికి నల్లారి.. ఉపయోగం ఉంటుందా? పవన్ కోసం MLA సీటుని త్యాగం చేసిన పిఠాపురం వర్మ కు ఆ బాధ వెంటాడుతోంది..? బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి కారణం ఇదా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd