Advertisement
మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఓ క్లాక్ అంటే ఏంటి..? ఓ క్లాక్ ని ఎందుకు వాడటం..? దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ క్లాక్ మనం రెగ్యులర్ గా వాడుతుంటాము. టైం ఎంత అనేది మనం చెప్పినప్పుడల్లా త్రీ ఓ క్లాక్, ఫోర్ ఓ క్లాక్ ఇలా ఓ క్లాక్ అని చెప్తూ ఉంటాము. 12 ఓ క్లాక్ అని కూడా చెప్తూ ఉంటాము.
Advertisement
అంటే దానికి అర్థం ఏంటంటే 12 ఆఫ్ ద క్లాక్ అని అర్థం. గబగబా చెప్పడం, సులువుగా చెప్పడం కోసం ఇలా ఓ క్లాక్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఇదేదో పెద్ద పదమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఈ పదాన్ని వాడడం వెనక కారణమైతే ఇదే. 14, 15 దశాబ్దాల్లో శతాబ్దాల్లో మెకానికల్ క్లాక్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి.
Advertisement
Also read:
దీని కంటే ముందు సూర్యుడిని చూసి సమయం చెప్పేవారు. కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో టైం చెప్పేటప్పుడు ఆఫ్ ద క్లాక్ అనేవారు 15వ శతాబ్దంలో లిటరసీ పెద్దగా లేదు. నెమ్మదిగా మారుతూ వచ్చింది అయితే మొత్తానికి ఓ క్లాక్ అంటే అర్థం ఇది. ఇదే దీని వెనుక కారణం. అంతే కానీ పెద్ద కారణం అయితే ఏమీ లేదు. ఇదే దాని వెనుక అర్థం. ఇలా సమయాన్ని చెప్పడానికి ఈ ఓ క్లాక్ అని వాడతాము.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!