• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఇది నిజం కాదా..? బాబు చెప్పగలరా..? జగన్ సంచలన కామెంట్స్..!

ఇది నిజం కాదా..? బాబు చెప్పగలరా..? జగన్ సంచలన కామెంట్స్..!

Published on October 14, 2024 by ajay raj

Advertisement

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చూస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక పాలసీ పై రచ్చ కొనసాగుతోంది. ఉచిత ఇసుక గురించి అనేక కొత్త అంశాలని తీసుకువస్తున్నారు. కొత్త ఇసుక రీచ్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక అమలు పైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి పలు ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చూసారు. సీఎం చంద్రబాబుని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్దాలు చెప్పారు.

Advertisement

chandrababu in jail

ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నది ఏంటి అని అడిగారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తోందా అని నిలదీశారు. ఒకవేళ లభిస్తే ఎక్కడో చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులు వచ్చేవి ఇప్పుడు అది కూడా లేదని చెప్పారు. అసలు ఇసుక కొందామంటేనే తమ హయాం కంటే ప్రస్తుత రేటు రెండింతలు ఉందని వివరించారు.

Advertisement

cm-jagan

Also read:

  •  ఆ హీరో వలన చిరు నిద్రలేని రాత్రులు గడిపారట.. అసలు ఏమైందంటే..?

ఉచితంగా ఇసుక ఇస్తామని ఊరూరా డప్పు వేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ప్రజలని మోసం చేయడం కాదా అని అడిగారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫీయాని మీరు ఏర్పాటు చేయలేదా అని జగన్ అడిగారు. భరించలేని రేట్లతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారా లేదా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం స్టాక్ ఆర్డర్లో ఉంచిన 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Nara Lokesh KIA Selfie Challengeజగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్ ap leaders Fires On Union Minister Dharmendra Pradhan Commentsగో బ్యాక్ ఆంధ్రా ఎఫెక్ట్.. కేంద్రమంత్రిపై ఎటాక్..! kumari-Auntyఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా మారిన కుమారి ఆంటీ.. ఎలా అంటే? ntr-and-tummalaఎన్నికల్లో ఓడిపోయాక తుమ్మల గారితో ఎన్టీఆర్ చెప్పిన ఆ మాట ! ఎప్పటికి మరచిపోలేము

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd