Advertisement
శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శనగలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన అనేక లాభాలు అని పొందవచ్చు. శనగలతో ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి శనగల్ని తీసుకోవడం వలన శాకాహారులకి కావలసిన ప్రోటీన్ అందుతుంది. అలాగే శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి శనగలు చాలా బాగా ఉపయోగపడతాయి, జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడానికి కూడా శనగలు ఉపయోగపడతాయి.
Advertisement
ప్రోటీన్, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు ఆకలి వేయదు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు శనగల్ని తీసుకోవడం వలన ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఎక్కువగా బరువు పెరిగిపోలేరు అలాగే శనగల్ని తీసుకోవడం వలన పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకలు సమృద్ధిగా ఉంటాయి.
Advertisement
Also read:
రక్తపోటు, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి శనగలలో కాల్షియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. బలమైన ఎముకలని కరిగించడానికి శనగలు ఉపయోగపడతాయి. శనగల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిలని పెంచుతుంది.
ఆరోగ్య చిట్కాలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!