• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఏంటి ఆ స్టార్ హీరో కోటాపై ఇంత దారుణంగా ప్రవర్తించారా..? ముఖంపై ఉమ్మివేసి..!

ఏంటి ఆ స్టార్ హీరో కోటాపై ఇంత దారుణంగా ప్రవర్తించారా..? ముఖంపై ఉమ్మివేసి..!

Published on October 30, 2024 by ajay raj

Advertisement

కోటా శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కోట శ్రీనివాసరావు అందరికీ సుపరిచితమే. ఆయన విలక్షణ నటుడు. ఆయన చేయని పాత్ర లేదు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో రకాల పాత్రలు చేశారు. ఆయనలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే మాండలీకం. ఎలాంటి యాస అయినా సరే చక్కగా మాట్లాడుతారు. తెలంగాణ అయినా సరే ఉత్తరాంధ్ర అయినా గోదావరి అయినా నెల్లూరు యాస అయినా సరే ఆయన అద్భుతంగా మాట్లాడగలరు. నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. అయితే ఓసారి ఆయనకి ఒక అవమానం ఎదురయింది.

Advertisement

ఆ హీరో ఎవరో కాదు బాలకృష్ణ. ఆయన వలన ఒక అవమానానికి గురయ్యారట మూవీ షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళినప్పుడు బాలయ్య ఆయన మూవీ షూటింగ్ కోసం అక్కడికి వచ్చారట. రాజమండ్రి హోటల్లో లిఫ్ట్ దగ్గర కోట శ్రీనివాసరావు వెయిట్ చేస్తున్నారట. కొంతమంది దూరంగా ఉండమని సైగ చేస్తున్నారట ఆయనకు ఏమీ అర్థం కాలేదు. తీరా చూస్తే బాలయ్య వస్తున్నారట.

Advertisement

Also read:

  • కూలి పని చేసి అమ్మ చదివించింది.. కిరణ్ అబ్బవరం లైఫ్ చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు..!

మర్యాదపూర్వకంగా నమస్కారం బాబు గారు అని ఆయన చెప్పారు కానీ బాలయ్య కాండ్రించి ఉమ్మి వేశారని కోట శ్రీనివాసరావు చెప్పారు తర్వాత కొన్నాళ్లకు అన్ని సర్దుకున్నాయి. కలిసి మూవీస్ కూడా చేశామని చెప్పారు. మరి బాలయ్యకు ఆయనపై ఎందుకు అంత కోపం వచ్చింది అనేది మాత్రం తెలియదు. అప్పుడప్పుడు బాలయ్య ప్రవర్తన పై వార్తలు వస్తూ ఉంటాయి. ప్రేమగా దగ్గరకొచ్చిన ఫ్యాన్స్ ని కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. హీరోయిన్ అంజలి పట్ల బాలయ్య పేరు వివాదాస్పదం అయింది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Kantara: కాంతార సినిమాలో మొదట‌గా ఆ స్టార్ హీరోను అనుకున్నారట.. కానీ sithara-adపెద్ద మనసుని చాటుకున్న సితార.. మహేష్ బాటలోనే..! ఈసారి తీగలు తెగిపోవడం ఖాయం.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్..! ఎన్టీఆర్‌ను ఆపేసి మరీ అట్టర్ ఫ్లాప్ కొట్టిన అల్లు అర్జున్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd