Advertisement
చాణక్య గొప్ప జ్ఞానవంతుడు. చాణక్య చాలా విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య నీతి నియమాలు యువతకు మార్గ నిర్దేశం చేస్తాయి. వీటిని ఫాలో అవ్వడం వలన జీవితంలో విజయాన్ని అందుకోవచ్చు. చాణక్య వ్యక్తుల స్వభావాల గురించి నీతి శాస్త్రంలో చెప్పారు. ఎటువంటి స్త్రీలు లైఫ్ లో వస్తే బాగుంటుంది..? ఎటువంటి వాళ్ళు రాకూడదు అనేది చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకున్న మగవాళ్ళ జీవితం నరకంలా మారిపోతుందట. కొంతమంది స్త్రీలు ఎక్కువ అహంకారంతో ఉంటారు. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన ఆ పురుషుడి జీవితం పాడైనట్లే.
Advertisement
అహంకార ధోరణి ఉంటే పచ్చని కుటుంబం లేదా సంసారంలో గొడవలు వస్తాయి. కొంత మంది చాలా మంది మగ వాళ్లకు ఆకర్షితులు అవుతారు. అందంగా ఉంటే చాలు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాంటి తత్వం ఉన్న స్త్రీలకు దూరంగా ఉండాలి. అలాంటి వారిని పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్ గా ఉండిపోవడం మంచిది. కొంతమంది మహిళలు ఇంటి పనులు చేయరు.
Advertisement
Also read:
అలాంటి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు. అలాగే కొంతమంది మహిళలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్లకి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. చెడు స్వభావం ఉన్న స్త్రీలకి కూడా దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళ వలన కూడా సమస్యలు వస్తాయి. కోపం ఉన్న స్త్రీలను కూడా పెళ్లి చేసుకోకూడదు. అసూయ, కోపం ఉన్న స్త్రీలు భర్త జీవితాన్ని నరకంగా మార్చేస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!