• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » కలలో గుడ్లగూబ కనపడితే ఏం అవుతుంది..? మంచిదేనా..?

కలలో గుడ్లగూబ కనపడితే ఏం అవుతుంది..? మంచిదేనా..?

Published on November 5, 2024 by ajay raj

Advertisement

సాధారణంగా నిద్రపోయినప్పుడు మనకి చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు భయంకరమైనవి కూడా ఉంటాయి. అయితే కలలో చాలా మందికి గుడ్లగూబ కూడా కనబడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో గుడ్లగూబ కనబడితే దానికి అర్థం ఏంటి..? ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. గుడ్లగూబ జ్ఞానం, అంతర్ దృష్టి దాల్చిన జ్ఞానంతో సంబంధం ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాటిని కలలో చూడడానికి ఒక బలమైన కారణం ఉంటుందట.

Advertisement

గుడ్లగూబ అంతర్గత సత్యాలని చెప్తుంది లేదా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. భవిష్యత్తు గురించి చాలా విషయాలను చెప్తుంది. చీకటి రాత్రి చంద్రుడితో సంబంధం ఉన్న పక్షి గుడ్ల జ్ఞానం దాగున్న జ్ఞానానికి చిహ్నంగా చేస్తాయి. వీటిని కొందరు మార్పు దూతలుగా చూస్తారు. కొంతమంది మరణంగా కూడా చూస్తారు. లక్ష్మీదేవి సవారీగా కూడా భావిస్తారు. పూజలు కూడా చేయడం జరుగుతుంది. గుడ్లగూబ కనబడితే సంపద శ్రేయస్సు కలుగుతాయట.

Advertisement

Also read:

  • బాలయ్య-దిల్ రాజు మధ్య ముదురుతున్న వివాదం..?

Also read:

  • ఓటీటీలోకి వచ్చేస్తున్న దేవర.. స్ట్రీమింగ్ వివరాలివే..!

అలాగే పెద్ద సమస్యను త్వరలోనే పరిష్కరించబోతారని అర్థం. కలలో గుడ్లగూబ కనబడితే హెచ్చరికలా కూడా పనిచేస్తుంది అప్రమత్తంగా ఉండాలని చుట్టుపక్కల పరిస్థితులు పట్ల జాగ్రత్తగా ఉండాలని గుడ్లగూబ హెచ్చరిస్తున్నట్లు భావించాలి. జాగ్రత్తగా మీరు మీ పనులు చేసుకోవాలి. కలలో గుడ్లగూబ కనపడితే జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోందని అర్థం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

మీరు పుట్టిన రోజు బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు నవగ్రహాలని ఎలా దర్శనం చేసుకోవాలి..? ఇదే సరైన పద్దతి..! Dhanteres 2023: ధన్ తెరాస్ రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకండి.. కోరి కష్టాలను తెచ్చుకోకండి! ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. జీవితం నరకమే..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd