Advertisement
ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నట్లయితే ఈ పండ్లను తీసుకోవడం మంచిది. ఇవి మెడిసిన్ లాగ పనిచేస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆపిల్స్ ని తీసుకోవడం మంచిది. ఆపిల్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఆపిల్ పండ్లను తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఫైబర్ కూడా ఆపిల్స్ లో పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్లమ్స్ ని తీసుకోవడం వలన గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వలన షుగర్ తగ్గుతుంది.
Advertisement
ప్లమ్స్ లో ఫైబర్ తో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. పీచ్ ని తీసుకుంటే కూడా గ్లైసెమిక్ తక్కువ ఉండడం వలన షుగర్ అదుపులో ఉంటుంది. ఇందులో తక్కువ ఫైబర్ ఉంటుంది. ఆరెంజ్ ని తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఫైబర్, విటమిన్ సి, పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి.
Advertisement
Also read:
Also read:
కమల పండ్లను తీసుకోవడం వలన షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే చెర్రీ పండ్లను తీసుకుంటే కూడా షుగర్ అదుపులో ఉంటుంది. చెర్రీ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. స్ట్రాబెరీస్ ని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. కివి తీసుకుంటే కూడా పోషకాలు బాగా అందుతాయి. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!