Advertisement
అందరూ కూడా ఈ రోజుల్లో ఉరుకులు పరుగులతో గడుపుతున్నారు. ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు. ఉదయం, రాత్రి అలసిపోయి రోజంతా పరుగులు పెడుతూ ఉంటారు. కాసేపు విశ్రాంతి దొరకడం కూడా గగనం అయిపోతోంది. అలసిపోయినప్పుడు మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుంది. కానీ పడుకున్న మంచం, తల దిండు టాయిలెట్ కంటే మురికిగా ఉంటుందట. దిండు, బెడ్ షీట్ అలాగే మంచం పై బ్యాక్టీరియా క్రిములు వంటివి మిలియన్లు కొద్ది ఉంటాయి. ఎప్పుడూ కూడా వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని ఎప్పుడు మార్చాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఈ పొరపాటు చేస్తారు.
Advertisement
మంచం మీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బెడ్ షీట్ లేకుండా నిద్రపోవడం వంటివి ఇబ్బందులు కలిగిస్తాయి. ఆ బ్యాక్టీరియా మనకు చర్మ సంబంధ సమస్యలను తీసుకువస్తుంది. కనుక ఈ పొరపాటు చేయకండి. టాయిలెట్ సీట్ల కంటే కూడా రగ్గు వంటి వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. నాలుగు వారాల బెడ్ షీట్లలో, పిల్లో కవర్లలో కోటికి పైగా బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిసింది. మూడు వారాల బెడ్ షీట్స్ లో 9 మిలియన్ల బ్యాక్టీరియా ఉండొచ్చుట.
Advertisement
Also read:
రెండు వారాల బెడ్ షీట్స్ లో 50 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. వారం బెడ్షీట్లో 45 మిలియన్ బ్యాక్టీరియా ఉండొచ్చు దిండు అలాగే దిండు కవర్లపై ఎక్కువ మురికి ఉంటుంది. దిండు కవర్లను తప్పకుండా వాష్ చేయాలి తలపై నూనె పేరుకుపోవడం వలన మురికిగా తయారవుతుంది. వాటిని శుభ్రం చేయడం కష్టం అవుతుంది కనుక బేకింగ్ సోడా, వినిగర్ తో క్లీన్ చేస్తే మురికి పోతుంది. 30 నిమిషాలైనా ఈ ద్రావణంలో నానబెట్టి తర్వాత వాష్ చేయడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!