Advertisement
వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలా మంది బట్టలు ఉతకడానికి కూడా కొన్ని నియమాలను చెప్తూ ఉంటారు. బట్టల్ని రాత్రిపూట కాకుండా ఉదయం పూట ఉతికితే మంచిదట. వాస్తు ప్రకారం ఈ విషయాలను పాటించడం మంచిది. చాలా మంది ఉదయం హడావిడిగా పనికి వెళ్లేటప్పుడు వాటిని పక్కన పడేసి రాత్రి వచ్చిన తర్వాత ఉతుకుతారు. అలా చేయకూడదు. ఆనందం, శ్రేయస్సు తొలగిపోతాయి.
Advertisement
నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లో వివిధ వస్తువుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వాస్తు ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మంచిది కాదు. తడి బట్టల్ని ఆరు బయట ఆరబెట్టకూడదు. బట్టలను ఎప్పుడు కూడా సూర్యోదయం తర్వాత మాత్రమే ఉతకాలి ఉతికిన బట్టల్ని సూర్య రష్మి లో ఆరబెట్టాలి.
Advertisement
Also read:
ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే క్రిములు కూడా తొలగిపోతాయి. ఎండలో ఆరబెట్టిన బట్టలు వేసుకునేటప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిది. రాత్రి బట్టలు ఉతికితే ప్రతికూల శక్తి కలుగుతుంది. రాత్రి బట్టలు ఉతకడం కానీ ఆరబెట్టడం కానీ మంచిది కాదట. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు కూడా.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!