• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telugu movie Dialogues » Daaku Maharaj Movie Dialogues in Telugu

Daaku Maharaj Movie Dialogues in Telugu

Published on February 17, 2025 by Sravan Kumar Sunku

Advertisement

Daaku Maharaj Dialogues in Telugu: డాకు మహారాజ్ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా వచ్చింది. మాస్ ఆడియెన్స్ కి ఈ సినిమా ఎంతగానో నచ్చింది సంక్రాంతికి వచ్చిన సినిమాలలో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సీన్స్ ని తన మ్యూజిక్ తో మేజిక్ చేసి అద్భుతంగా తెరకెక్కడం లో తన వంతు పాత్రని పోషించాడు. ఇక ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ ని నందు సవిరిగిన, భాను భోగవరపు వ్రాసారు.

Advertisement

Daaku-Maharaj-movie-dialogues

Advertisement

Daaku Maharaj  Dialogues in Telugu

  1. అనగనగా ఒక రాజు ఉండేవాడు చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజు.
  2. కౌన్ హైర్ తు నమస్తే సీతాం రామ్ గారు
  3. ఎవరు నువ్వు..నానాజీ అమ్మ
  4. నువ్వే జీ అని పెట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా ?
  5. బోథ్ ఆర్ సేమ్.. బోథ్ ఆర్ నాట్ సేమ్
  6. చెప్పింది వినాలి ఇచ్చింది తీసుకోవాలి.
  7. ఏంట్రా వీడు ఇంత ఫ్రేస్టేషన్ గా ఉన్నాడు
  8. యానిమల్స్ తో బిజినెస్ చెయ్యడం మా వృత్తి అప్ప
  9. ఈ అడవిలో ఎన్ని మృగాలు ఉన్నాయని బయటపడుతున్నాం
  10. ఏ ఎలుగుబంటో పులో వస్తే? ఇక్కడ కింగ్ అఫ్ జంగల్ ఉన్నాడు అమ్మ !
  11. వాడి ముందు నువ్ కాదు నేను ఉండాలి
  12. అసలు ఎవడ్రా నువ్? మైకేల్ జాక్సన్వా
  13.  ఒంటి మీద 16 కత్తి పోట్లు ఉన్నాయ్. ఒక బులెట్ వున్డ్..! అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే…! అతను మనిషి కాదు వైల్డ్ యానిమల్
  14. వ్వు కామన్ మేన్ వా ? ఐరన్ మ్యాన్ వా?
  15. హంకో దుష్మన్ కమ్..! జాన్ దేనే వాళూ ఫాన్స్..! జాదా హాయ్
  16. మైనింగ్ లో అడ్డు వస్తే పెద్ద పెద్ద కొండలనే బా*బులతో లేపేస్తాం
  17. రాయల సీమ మలుమ్ తెరేకో
  18. ఎవరైనా చదవడం లో మాస్టర్స్ చేశారేమో నేను చ*పడం లో చేశా
  19. నువ్ అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే..!

Daaku Maharaj Movie Dailogues in telugu Daaku Maharaj Movie Dailogues in telugu Daaku Maharaj Movie Dailogues in telugu

Related posts:

Sitaramam DialoguesSita ramam Dialogues Telugu సీతారామం సినిమాలోని అదిరిపోయే డైలాగులు ! Nani Dasara Movie DialoguesDasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!! Nandamuri Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..! Salaar-Movie-DialoguesSalaar Movie Dialogues in Telugu and English, సలార్ డైలాగ్స్ !

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd