Advertisement
పెళ్లి అంటేనే నూరేళ్లపంట. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన పండుగ అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం ఓ పనిగా అలవాటు చేసుకున్నారు సినీ తారలు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే, విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్స్ పై ఓలుక్కేద్దాం.
Advertisement
READ ALSO : తమకంటే “వయసు”లో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న 5 టీమిండియా క్రికెటర్స్…!
#1 నాగచైతన్య – సమంత:
నాగచైతన్య – సమంత ల వివాహం 2017 అక్టోబర్ 7 జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021 లో విడిపోయారు.
#2 సునీత:
ప్రముఖ గాయని సునీతకు తొలిసారిగా కిరణ్ తో వివాహం అయింది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన సునీత 2021 లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని తో తాళి కట్టించుకున్నారు.
Advertisement
#3 మంచు మనోజ్:
మంచు మనోజ్ – ప్రణతి రెడ్డి లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. కొన్నేళ్లపాటు కలిసి ఉన్న వీరు విభేదాల కారణంగా ఇటీవల విడిపోయారు.
#4 సుమంత్:
అక్కినేని హీరో సుమంత్ – నటి కీర్తి రెడ్డి లది ప్రేమ వివాహం. అయితే ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండేళ్లు కూడా వారు కలిసి ఉండలేకపోయారు. సుమంత్ తో విడాకులు తీసుకున్న కీర్తి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సుమంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు.
#5 పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి మూడవ వివాహం చేసుకున్నాడు. అంతకుముందు తన మొదటి భార్య నందిని కి విడాకులు ఇచ్చిన తరువాతే రేణు దేశాయ్ నీ పెళ్లి చేసుకున్నాడు.
READ ALSO : టాలీవుడ్ మొత్తం అడిగినా కూడా వెంకటేష్ ఆ పని చేయరట !