• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!

కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!

Published on August 5, 2022 by mohan babu

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని కొంతమంది హీరోయిన్లు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.. కానీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటులు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్ చేయడానికి ససేమిరా అంటున్నారు.. మరి ఆ స్టార్ నటులు ఎవరో.. వారు యాడ్స్ ఒప్పుకోక పోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ ఇంతవరకు ఏ వాణిజ్య ప్రకటనలో నటించలేదు.

Advertisement

ఎన్నో కంపెనీలు ఆయన దగ్గరికి వచ్చినా రిజెక్ట్ చేశారు. జనాలకి ఉపయోగపడే ప్రకటన అయితే ఫ్రీగా చేస్తాను తప్ప డబ్బులు తీసుకొని జనాలకు అబద్ధాలు చెప్పలేం అని తేల్చి చెప్పారట. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు తో యాడ్ చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ మోహన్ బాబు దానికి ఒప్పుకోలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించే ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడట. తాను ఇలాంటి పనులు చేయానని తేల్చి చెప్పారట.

Advertisement

సాయి పల్లవి కూడా ఫెయిర్నెస్ క్రీమ్ లో నటించే ఆఫర్ వచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఆ పని చేయలేను అంటూ తిరస్కరించిందట. మంచు విష్ణుకు కూడా యాడ్ చేసే అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాడట. మంచు మనోజ్ కూడా ఈ లైన్ లోనే ఉన్నాడు. టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క కూడా యాడ్ లో నటించేందుకు అంగీకరించడం లేదట. సాయి ధరమ్ తేజ్ ని యాడ్స్ చేసేందుకు పలు కంపెనీలు ఆఫర్ చేసిన కానీ నాకు ఇష్టం లేదని చెప్పారట సాయిధరమ్ తేజ్.

ALSO READ;

ప్రభాస్ నుంచి రజినీ వరకు.. 2022లో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న టాప్ హీరోలు

Related posts:

జూ.ఎన్టీఆర్ తన లైఫ్ లో ఇన్ని అవమానాలు పడ్డారా..పాపం అందరూ ఆయన్ని..!! నందమూరి ఫ్యామిలీ కి విజయశాంతికి మధ్య దగ్గరి సంబంధం ఉందని తెలుసా..? jrntrఎన్టీఆర్ ను తొక్కేయడానికే తారకరత్న ఇండస్ట్రీలోకి వచ్చారా.. నిజమేంటంటే..? balakrishna-wifeహీరో బాలకృష్ణ కట్నం అంత కట్నం తీసుకున్నారా.. వసుంధర ఎవరి కూతురు..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd