Advertisement
ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు.
Advertisement
తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ ప్రేమ జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఈ ప్రేమికులు ఏం చేశారంటే. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రేమజంట ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.
కంపార్ట్మెంట్లో ముందు సీటు, వెనక సీటులో కూర్చొని ఉన్నారు. ఇద్దరూ కొద్దిసేపటి తర్వాత ఆ యువతి ఎవరు చూడకుండా యువకుడికి ప్రేమలేఖ ఇచ్చింది. కాసేపటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరు చూడకుండా దొంగ చాటుగా ప్రియుడికి లేఖను ఇవ్వడం, ఇప్పుడు నేటిజన్లను ఆకట్టుకుంటుంది. దాంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ప్రేమికుడిని సాధించావు అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో అప్లోడ్ చేయబడిం.ది ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. చాలామంది షేర్ చేశారు.
ALSO READ : “సింహరాశి” మూవీని బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?
Advertisement
View this post on Instagram