Advertisement
Actress Roja Daughter’s Name, Movies, Photos, Images: ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది రోజా.. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో ఆమె నటించింది. నటించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది.. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేస్తోంది..
Advertisement
Also Read: జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఈ 16 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..?
అలాగే రోజా మంత్రి పదవి చేపట్టక ముందు బుల్లితెర షోస్ అయినా జబర్దస్త్ లో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.
Advertisement
ఈ క్రమంలోనే మంత్రి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం పూర్తి సమయం ప్రజలతోనే గడపాలి కాబట్టి జబర్దస్త్ షో నుంచి వైదొలిగింది. అయితే రోజా తమిళ డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఆమె కూతురు అన్షు మాలిక సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆమెను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటికే డాన్స్ తో పాటు యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది.
అన్షు మాలిక ఒక సినీ వారసుడు చిత్రం ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేయనున్నారని సమాచారం. ఈమెతో సినిమాలు చేయడం కోసం టాలీవుడ్ అగ్ర దర్శకులు క్యూ కడుతున్నారట.. మరోవైపు కోలీవుడ్ దర్శకులు సైతం రోజా తో పాటు ఆమె భర్త సెల్వమణి ని సంప్రదిస్తున్నారట. ఈ తరుణంలో అన్షు మాలిక తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా.. తన తండ్రి సెల్వమణి కి సంబంధించిన తమిళ భాషలో ఎంట్రీ ఇస్తుందా అనేది ప్రస్తుతం అందరి మదిలో ఉన్న ప్రశ్న.
ALSO READ;
“ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే?