Advertisement
2022 లో RRR, F3, సర్కారు వారి పాట, భీమ్లా & మేజర్ లాంటి సినిమా తప్పా పెద్దగా కమర్షియల్ సక్సెస్ అయినా సినిమాలు లేవు. దాదాపు 50+ సినిమాలు రిలీజ్ అయితే ఇందులో హిట్ ఐన సినిమాలు 10 లోపే ఉన్నాయి. అలాగే మిగత సినిమాలు అన్నీ అస్సామే. అవును, రాధే శ్యామ్ లాంటి పాన్-ఇండియా సినిమా కూడా నిర్మాతలు మరియు డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే 2022 లో నిర్మాతలు & డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1. రాధే శ్యామ్
వ్యాపారం: 200Cr
షేర్ సేకరించినది: 86 Cr
నష్టం: 114Cr
2. ఘని
వ్యాపారం: 25 కోట్లు
షేర్ సేకరించినది: 5 కోట్లు
నష్టం: 20 కోట్లు
3. ఖిలాడీ
వ్యాపారం: 23 కోట్లు
షేర్ సేకరించినది: 10 కోట్లు
నష్టం: 13Cr
4. ఆచార్య
వ్యాపారం: 134 కోట్లు
షేర్ సేకరించినది: 46Cr
నష్టం: 88Cr
Advertisement
5. ఆడవాళ్లు మీకు జోహార్లు
వ్యాపారం: 16.5 కోట్లు
షేర్ సేకరించినది: 7 కోట్లు
నష్టం: 9 కోట్లు
6. అంటే సుందరానికి
వ్యాపారం: 31 కోట్లు
షేర్ సేకరించినది: 21Cr
నష్టం: 10Cr
7. సెబాస్టియన్
వ్యాపారం: 7 కోట్లు
షేర్ సేకరించినది: 0.95 Cr
నష్టం: 6 కోట్లు
8. విరాట పర్వం
వ్యాపారం: 13.6Cr
షేర్ సేకరించబడింది:
నష్టం: 9.2cr
9. వారియర్
వ్యాపారం: 40Cr
షేర్ సేకరించినది: 22 కోట్లు
నష్టం: 18Cr
10. Thank You
వ్యాపారం: 24Cr
షేర్ సేకరించినది: 6Cr
నష్టం: 18Cr
Also Read: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?