Advertisement
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ, ఆయన ప్రొడ్యూస్ చేశారంటే ఆ సినిమా హిట్ అనే పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజ్.. ఆయన కథ విని ఓకే చెప్పారు అంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుందని అర్థం.. ఆడియన్స్ కూడా ఆయన ఓకే చెప్పిన సినిమాలు తప్పకుండా చూస్తారు.. ఎందుకంటే ఆ కథ బాగుంటుందని, బాగుంటేనే దిల్ రాజు ఓకే చెబుతారని నమ్మకం..
Advertisement
also read:వయసులో వారి కంటే పెద్ద వారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఇంతమంది ఉన్నారా..!!
ప్రస్తుతం దిల్ రాజు విజయ్ తో వారసుడు, మరో సినిమా శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో చేస్తున్నారు.. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు చేస్తున్నారు.. ఇదంతా బాగానే ఉన్నా ఆయన గురించి ఈ మధ్య ఒక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించడంతో రెండో వివాహం చేసుకున్నారు.. అయితే ఆయన రెండవ భార్య ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ లోనే పేడ్ అవుట్ అయిన కథానాయికని వివాహం చేసుకుందామని అనుకున్నారట.. ప్రస్తుతం ఆమె ఇద్దరు స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి హిట్ కొట్టిందట. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైందట..
Advertisement
ఇండస్ట్రీకి దూరమైన పూరితో ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ చేస్తూ వస్తోంది.. దీంతో దిల్ రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారట.. కానీ ఆ హీరోయిన్ నేను నా జీవితంలో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో, ఇక దిల్ రాజు కూతురు ఎయిర్ హోస్ట్ గా పని చేసినటువంటి తేజస్వినిని ఫైనల్ చేసి వివాహం చేసింది.. తాజాగా వీరికి ఒక బాబు కూడా పుట్టారు.. దీంతో దిల్‌రాజుకు వారసులు వచ్చారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.
also read: తెలంగాణ లో కోమటి రెడ్డి సత్తా ఎంతో ప్రియాంక ఒక అంచనాకి వచ్చారా ?