• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » చిరంజీవికి డూప్ గా 30 ఏళ్లుగా ఈ వ్యక్తి చేస్తున్నారు.. అతనెవరో మీరు చూడండి..!!

చిరంజీవికి డూప్ గా 30 ఏళ్లుగా ఈ వ్యక్తి చేస్తున్నారు.. అతనెవరో మీరు చూడండి..!!

Published on May 27, 2024 by mohan babu

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దగా స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఈ హీరో అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..

Advertisement

 

ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ 66 ఏళ్ల వయసులో కూడా ముందుకు సాగుతున్నారు. అలాంటి హీరోకు డూప్ గా గత 30 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి చేస్తున్నారు. ఆయనెవరు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ALSO READ;సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

Advertisement

ఇండస్ట్రీలో రిస్కీ ఫైట్ లతో, ఇతరాత్ర సన్నివేశాలతో పాటు గా అప్పుడప్పుడూ డూప్ లతో కూడా కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు హీరోలు రిస్కీ ఫైట్స్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే సమయంలో డూప్ లను తీసుకు వచ్చేవారు దర్శక నిర్మాతలు. అలా చిరంజీవికి డూప్ చేసిన వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది హీరోలకు డూప్ గా చేసిన వ్యక్తులను కొన్ని చానల్స్ వారు లైవ్ లోకి తీసుకు వస్తుండడంతో వారికి కూడా గుర్తింపు లభిస్తోంది.

అయితే ఈ తరుణంలోనే మెగాస్టార్ కు 30 సంవత్సరాలుగా డూప్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని బయటకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే పశ్చిమగోదావరి కి చెందిన చిరంజీవి డూప్ గా నటించే వ్యక్తి వివరాలు వెలుగులోకి రావడం విశేషం. అతని పేరు ప్రేమ్ కుమార్. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మర్తురికి చెందిన వాడు. ఈ క్రమంలో అతని గురించి వివరాలు బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

ALSO READ;స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూశారా? 

 

Related posts:

ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మంచి కం బ్యాక్ ఇచ్చిన 10 సినిమాలు కృష్ణకు 2500 అభిమాన సంఘాలు.. చిరంజీవి ప్రెసిడెంట్‌గా కృష్ణకి ఓ అభిమాన సంఘం చిరంజీవి జారుమిఠాయాపై మోహన్ బాబు రియాక్షన్ ఎలా ఉందంటే..? chiranjeevi-and-sudhakarచిరంజీవి సీరియల్లో నటించారని మీకు తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd