• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..?

సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..?

Published on September 14, 2022 by mohan babu

Advertisement

అలనాటి మేటి నటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు పొందిన హీరోయిన్ అందాల తార సౌందర్య. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. మరి అలాంటి సౌందర్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

Advertisement

also read:ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?

Advertisement

సౌందర్య నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే చాలా మంది కళ్ళకు నీళ్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఈమె చిరంజీవి, వెంకటేష్ లతో కాంబినేషన్ వచ్చిందంటే సూపర్ హిట్ అయ్యేది. ఈమె తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల మొదలై అయిపోయింది. ఇదే ఆమె చివరి చిత్రం.. సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే బీజేపీ పార్టీలో చేరారు సౌందర్య.. అయితే పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం హెలికాఫ్టర్లో బయలుదేరి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆమెతో పాటుగా తన అన్న కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.

అయితే సౌందర్య మరణించే సమయానికి ఆమె మ్యారేజ్ కూడా అయింది. నా చిన్ననాటి స్నేహితుడు వరుసకు మేనమామ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుని 2003లో ఆమె వివాహం చేసుకుంది. ఇక పెళ్లి జరిగిన సంవత్సరానికి ఆమె మృతి చెందడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లారట. అతను కోలుకోవడానికి దాదాపు చాలా సమయం పట్టిందని సమాచారం. ఆ తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేసిన రఘు 2011లో మళ్ళీ పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారని తెలుస్తోంది.. సౌందర్య ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రస్తుతం పాడుబడ్డ బంగలాల మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

also read:

  •  Liger: Vijay Devarakonda Liger Movie OTT, Digital Rights, How to Watch Liger on OTT

Related posts:

చిన్న వయసులోనే కన్నుమూసిన ఐదుగురు స్టార్ హీరోయిన్స్.. ఆ నటి మరణం మరీ దారుణం..!! చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!! సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..? మా అత్తగారు కూడా మాతో హనీమూన్ కి వస్తానంటోంది..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd