Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. ఈ అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్న వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు.. ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య, భర్తల మధ్య సఖ్యత అనేది కరెక్ట్ గా ఉండాలి.. ముఖ్యంగా మగవారికి అయితే అర్థం చేసుకునే ఆడపిల్లలు భార్యగా వస్తే వారి జీవితం కలకాలం సుఖమయమే..
Advertisement
ALSO READ: ‘సీత రామం’ సినిమాలో ‘సీతకి’ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే ?
Advertisement
మరి అర్థం చేసుకునే అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మనం ఇప్పుడు చూద్దాం.. సామాజిక నిపుణులు తెలియజేసిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా పురుషుడు వివాహం చేసుకునే ముందు స్ట్రీ తన కంటే తక్కువ ఆస్తి ఉన్న కుటుంబం నుంచి చేసుకోవడం మంచిదట.. ఇలా చేసుకోవడం వల్ల అబ్బాయికి ఆ కుటుంబంలో గౌరవం ఉండటమే కాకుండా, అమ్మాయి ఇంత వరకు ఉన్న జీవితం కాకుండా, మంచి జీవితాన్ని ఇవ్వగలరని అంటున్నారు.. అలాగే పెళ్లి చేసుకునే అమ్మాయి మీ కుటుంబంతో కలిసి పోయే లక్షణాలు ఉంటే అలాంటి అమ్మాయిని వదులుకోకూడదని అంటున్నారు.
దీనివల్ల వివాహం తర్వాత ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయని చెప్పారు.. అబ్బాయిల ఉద్యోగం మరియు ఆస్తులను చూసి వివాహానికి ఒప్పుకునే అమ్మాయిలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మీ ఆస్తులు కనుక తగ్గినట్లయితే వారికి మీ పై గౌరవం తగ్గి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళను గౌరవించే లక్షణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలు అత్తమామలను కూడా గౌరవం ఇచ్చి ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటారని నిపుణులు అంటున్నారు.
ALSO READ: