Advertisement
సినిమా వచ్చింది అంటే హీరో తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉండేది విలన్ కు మాత్రమే.. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది విలన్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు.. మరి వారందరూ మనకు తెలుసు కానీ, ఆ విలన్ల భార్యలు ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు.. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ విలన్లు అందమైన భార్యను మీరు కూడా చూసేయండి..
రఘువరన్ :
Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రముఖ విలన్ గా తెచ్చుకున్న రఘువరన్ ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆయన ఇండస్ట్రీకి చిన్న వయసులోనే దూరమయ్యారు.. రఘువరన్ కు కొడుకు పుట్టిన తర్వాత 2004లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అజయ్:
తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. 2006లో ఆయన శ్వేతా రావు ను వివాహం చేసుకున్నారు.
ALSO READ:చిరంజీవి నుంచి సమంత వరకు, మన స్టార్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఇవే!
మురళి శర్మ :
Advertisement
ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఏ పాత్రలోనైనా దూరిపోయే నటుడు మురళీ శర్మ. ఈయన ఎక్కువ వరకు విలన్ పాత్రలు చేశారు. ఈ నటుడు అశ్వినిని వివాహం చేసుకున్నారు.
ప్రకాష్ రాజ్:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుల్లో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు.. ఈయన 1994 లలిత్ కుమారుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2009లో విడాకుల తర్వాత ఆయన 2010లో పోన్ని వర్మ అనే కొరియోగ్రాఫర్ ను వివాహం చేసుకున్నారు.
సోనూసూద్ :
రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన 1996లో సోనాలి ని వివాహం చేసుకున్నారు.
ALSO READ:సీతారామం సినిమాలోని ఆ సీన్ ను ఆ సినిమానుంచి తీసుకున్నారా ?