Advertisement
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే నటన టాలెంట్ తో పాటుగా అందం అనేది ముఖ్యం.. ఇక హీరోయిన్ల కైతే అందమే ప్రధానంగా తీసుకుంటారు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ వచ్చినా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా నిలదొక్కుకోవడం కష్టమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్ లు వస్తూ వారి అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు పాత హీరోయిన్ లను అభిమానులంతా ఆరాధించక పోవచ్చు.. కానీ ఈ ఎనిమిది మంది సౌత్ హీరోయిన్లు మాత్రం దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.
Advertisement
అది కూడా స్టార్ హీరోయిన్ గా, వారు సినీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా యంగ్ లుక్ లో కనిపించారో ఇప్పుడు కూడా 40 పైగా వయసు ఉన్న యంగ్ హీరోయిన్లకు మించిన అందం తో కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.. ఇంత వయసు పెరిగినా తరగని అందం ఈ ముద్దుగుమ్మల సొంతం.ఈ హీరోయిన్ ను తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ,ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్నారు.. వీరు సినిమాల్లో చేయని పాత్రలు అంటూ ఉండవు.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లతో పోటీపడి మరి అదరగొడుతున్నారంటే వీరు వారి అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో మనం తప్పక అర్థం చేసుకోవాల్సిందే.. మరి ఆ హీరోయిన్స్ ఎవరో మనము ఓ లుక్కేద్దాం..
#1. నయనతార – 37 సంవత్సరాలు
#2. త్రిష – 39 సంవత్సరాలు
Advertisement
ALSO READ:నాగార్జున, చిరంజీవి వారి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లని ఎందుకు రాయలసీమ లోనే జరిపారంటే ?
#3. అనుష్క శెట్టి – 40 సంవత్సరాలు
#4. శ్రియా శరన్ – 40 సంవత్సరాలు
#5. సమంతా రూత్ ప్రభు – 36 సంవత్సరాలు
#6. కాజల్ అగర్వాల్ – 37 సంవత్సరాలు
#7. మీరా జాస్మిన్ – 40 సంవత్సరాలు
#8. శృతి హాసన్ – 36 సంవత్సరాలు
ALSO READ: మంచు మనోజ్, భూమా మౌనికల రెండో పెళ్ళికి ఉన్న అసలు అడ్డంకి అదేనా?