Advertisement
మల్లెపూలు ఈ పేరు వినగానే దాని సువాసన అందరికీ గుర్తొచ్చే ఉంటుంది.. పూర్వ కాలంలో ప్రతి స్త్రీ తలలో తప్పకుండా పూలను పెట్టుకునేది. ఇందులో ఎక్కువగా మల్లెపూలే అలంకరించుకునే వారు.. కానీ ఈ పాశ్చాత్య సంస్కృతిలో వివాహ సమయంలో తప్ప మల్లెపూలు వాడే పరిస్థితి కనబడడం లేదు.. మల్లెపూలకు దూరమై ప్లాస్టిక్ అందాలకు దగ్గరయ్యారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు..
Advertisement
also read:ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట!
మరి పూర్వకాలం మల్లెపూలనే ఎక్కువగా ఎందుకు వాడేవారో మీకు తెలుసా.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. మల్లెపూలను పూలల్లో రాణి అని పిలుస్తారు.. మల్లెపువ్వు చక్కని సువాసనలు వెదజల్లుతుంది. ఈ వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వికులు అనేవారు. అందుకే అలనాటి మహిళలు ఎక్కువగా తలలో మల్లెపూలు పెట్టుకునే వారట. అంతేకాకుండా ఇది మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి. వాటి వాసన తో మనసుకు ఆహ్లాదకరం కలిగి మనశ్శాంతి ఉంటుంది.
Advertisement
కొత్త దంపతుల తొలి రాత్రి రోజు బెడ్ పై ఎక్కువగా మల్లెపూలు చల్లుతారు. దీనివల్ల అవి కొత్త దంపతులకు ఆహ్లాదాన్ని బెడ్ పై మరింత ఆనందాన్ని అందిస్తాయి. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి ఈ మల్లెపూల వాసన మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అతి కోపం వంటి స్వభావాన్ని కూడా మల్లెపూలు తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
also read: మొహన్ బాబు మొదటి భార్య గురించి ఎవరీకి తెలియని టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా..?