Advertisement
ప్రపంచ వ్యాప్తంగా బంగారం అంటే ఎంతో విలువైన సంపద గా భావిస్తారు. మార్కెట్లో ఏ వస్తువుకు లేని డిమాండ్ బంగారంకు ఉంటుంది. ఏ శుభకార్యమైనా బంగారాన్ని కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే బంగారం కొన్న తర్వాత దాన్ని ప్యాక్ చేసి పింక్ కలర్ పేపర్ లో కట్టిస్తారు.. అసలీ పింక్ కలర్ పేపర్ ఎందుకు వాడతారు అందులోనే ఎందుకు కట్టి ఇస్తారో మీరు ఆలోచించారా..
Advertisement
also read:మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవినే ఒప్పించారట !
అయితే ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వాలంటే దాన్ని బ్యాక్ గ్రౌండ్ లో ఉండేటువంటి కలర్ మెయిన్ గా ఆ వస్తువు హైలైట్ చేసే విధంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా సర్జరీ చేసే సమయంలో వైద్యులు ఆపరేషన్ గదిలో ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు. ఇలాంటి సూత్రమే గోల్డ్ కు కూడా వర్తిస్తుంది. బంగారం ఎక్కువగా మెరుస్తుంది కాబట్టి మీరు సరైన విధంగా కనిపించాలంటే వెనకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ మంచి అట్రాక్షన్ గా ఉండాలని అందుకే వెండి బంగారు వస్తువులను అమ్మెవారు పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఇస్తారు.
Advertisement
అంతేకాకుండా నలుపును చాలామంది అశుభసూచకంగా భావిస్తారు కాబట్టి, ఆ రంగులు వాడకుండా పింక్ రంగు పేపర్ అయితే బంగారం మెరుపును అందంగా కనిపించేలా చేస్తుంది. అందువల్ల పింక్ కలర్ పేపర్ లో చుట్టిఇస్తారు. ప్రస్తుతం జువెలరీ షాప్ లు అనేకం వెలిసాయి కాబట్టి ఇక వారు ఆభరణాలను బాక్స్ లో పెట్టి ఇస్తున్నారు. అందులో ఏ రంగు అయినా ఉండవచ్చు కనుక పింక్ కలర్ పేపర్ అనేది పురాతన కాలంలో ఉపయోగించారని చెప్పవచ్చు.
also read: