Advertisement
100 కోట్ల క్లబ్ మూవీ ఇది టాలీవుడ్ లో ఇప్పుడు ఒక బ్రాండ్. 100 కోట్లు కొట్టాడు అంటే అతను స్టార్ హీరో అని అర్దం. అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా చెప్పుకునే వారు. అయితే ఇప్పుడు ట్రేడ్‌మార్క్ 100 కోట్ల క్లబ్ సినిమాలు ఉన్నా హీరోలు ఎవ్వరు వారికి ఎన్ని 100 కోట్ల క్లబ్‌లో ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం.
Advertisement
1. మహేష్ బాబు – 6 సినిమాలు
దూకుడు, శ్రీమంతుడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు & సర్కారు వారి పాట
2. అల్లు అర్జున్ – 5 సినిమాలు
సరైనోడు, దువ్వాడ జగన్నాధం, రేస్ గుర్రం, AVPL & పుష్ప
3. ప్రభాస్ – 4 సినిమాలు
బాహుబలి 1, బాహుబలి 2, సాహో & రాధే శ్యామ్
4. Jr NTR – 4 సినిమాలు
అరవింద సమేత, జై లవ కుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో
Advertisement
5. రామ్ చరణ్ – 2 సినిమాలు
మగధీర & రంగస్థలం
6. చిరంజీవి – 2 సినిమాలు
ఖైదీ N0:150 & సైరా
7. పవన్ కళ్యాణ్ – 5 సినిమాలు
అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ & భీమ్లా నాయక్
8. నాని – 2 సినిమాలు
ఈగ, MCA
9. 9. విజయ్ దేవరకొండ – 1 సినిమా
గీత గోవిందం
10. వైష్ణవ్ తేజ్
ఉప్పెన – 100+ Cr గ్రాస్
11. నిఖిల్
కార్తికేయ 2 – 100 కోట్ల గ్రాస్*
Read also : బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?