• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » భర్తతో విడాకులు తీసుకొని కోట్ల రూపాయలు భరణం అందుకున్న సెలబ్రిటీలు..!!

భర్తతో విడాకులు తీసుకొని కోట్ల రూపాయలు భరణం అందుకున్న సెలబ్రిటీలు..!!

Published on October 8, 2022 by mohan babu

Advertisement

సెలబ్రిటీలు అంటేనే చాలా కాస్ట్లీ వ్యవహారం ఉంటుంది.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బ్రతుకుతూ ఉంటారు.. ఇక వారి వివాహం కూడా అదే రకంగా ఖర్చుకు ఆలోచించకుండా చేసుకుంటారు.. అదే మాదిరి గానే చాలామంది సెలబ్రిటీల విడాకుల వ్యవహారం కూడా చాలా కాస్ట్లీ గానే ఉంది.. వీరు వివాహం చేసుకున్న తర్వాత ఎక్కడైనా కాంప్రమైజ్ అనే విషయాలు చాలా మందికి ఉండవు. మనస్పర్ధలు వచ్చాయంటే విడిపోవడమే.. అలా విడిపోయిన భర్త నుండి కోట్ల రూపాయల భరణం తీసుకున్న, అలాగే ఇచ్చిన సెలబ్రిటీల ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రభుదేవా రమాలత :

Advertisement


కొరియోగ్రాఫర్ మరియు హీరోగా డైరెక్టర్ గా చేస్తున్న ప్రభుదేవా 2011లో తన భార్య రమలతకు విడాకులు ఇచ్చారు. 2009 లో నయనతార తో ఎఫైర్ పెట్టుకున్న ప్రభుదేవా ఆమెను పెళ్లి చేసుకోవాలని భార్యను వదిలించుకున్నారు. అయితే ఆమెను వదిలి పెట్టే సమయంలో 25 కోట్ల విలువగల ఆస్తులు, ఖరీదైన కార్లు, డబ్బు భరణంగా ఇచ్చారట ప్రభుదేవా..
హృతిక్ రోషన్ సుస్సనే ఖాన్ :


2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్ సుస్సనే ఖాన్ 2014లో విడాకులు తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణం హృతిక్రోషన్ కు ఇతర హీరోయిన్స్ తో సంబంధాలు ఉన్నాయని సాకుతో విడాకులు కోరింది. ఈ సమయంలో ఏకంగా 400 కోట్లు ఆమె కారణంగా అడగడం విశేషం.

also read:యంగ్ ఏజ్ లో మరణించిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే !
అమీర్ ఖాన్ రీనా దత్త :

Advertisement


బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ ను వివాహం చేసుకున్నారు. ఏదో కారణం వల్ల 2000 సంవత్సరం లో విడాకులు తీసుకొని వెళ్ళిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరికి ఆ సమయంలోనే భరణం కింద 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్ రియాపెళ్లయి:


1996 తన మొదటి భార్య రీచా శర్మ మరణించిన తర్వాత 1998 రియా పెల్లాయినీ సంజయ్ దత్ వివాహం చేసుకున్నారు. పదేళ్లు కాపురం చేసిన తర్వాత 2008లో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆమెకు భరణం కింద ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారట.
కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ :


కపూర్ ఫ్యామిలీ నుండి స్టార్ హీరోయిన్ల కొనసాగిన కరిష్మాకపూర్. 2003 లో ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. 2016లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో కరిష్మా భరణం కింద చాలా వరకు ఇచ్చినట్టు టాక్.
సైఫ్ ఆలీ ఖాన్ అమృత్ సింగ్ :


1991లో హీరోయిన్ అమృత సింగ్ నీ అలీ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్ ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత వీరిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు. ఈ తరుణంలో అమృతకు భరణం కింద చాలా వరకు అప్పజెప్పారని తెలుస్తోంది.

also read:టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన హీరోల సినిమాల లిస్ట్

Related posts:

నయనతార పెళ్లి ప్రోమో చూసి మండి పడుతున్న అభిమానులు.. కారణం..!! ఈ 8 మంది హీరోయిన్లు 40 ఏజ్ ఉన్న..వారి 1st సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారే..!! నయన్ విఘ్నేష్ లకు ఆరేళ్ల క్రితమే పెళ్లయిందని మీకు తెలుసా..ఎలాగంటే..? thammudu-heorineతమ్ముడు సినిమాలో “లవ్ లీ” గా నటించిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd