Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. బన్నీని మాస్ హీరోగా నిలబెట్టిన దేశముదురు, ఆర్యతో హిట్ అందుకుని ఒక్కసారిగా అందరి చూపులు తన మీదకు తిప్పుకున్నారు. దేశముదురు సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ దేశముదురు సినిమాకి దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాల్లో ఆ ఏడాది దేశముదురు మొదటి స్థానంలో నిలిచింది.
Advertisement
బన్నీ కి జోడిగా హన్సిక నటించింది. తెలుగు హీరోయిన్ గా ఆమె ఈ సినిమాతో పరిచయం అయింది. ఏ హీరో అయినా పూరి చేతిలో పడితే మాస్ హీరోగా నిలబడతాడు అనేది తెలిసిందే. అయితే దేశముదురులో మొదట హీరోగా అల్లుఅర్జున్ ని అనుకోలేదు. అక్కినేని హీరో అయిన సుమంత్ ని అనుకున్నారు. పూరి జగన్నాద్ త్రివిక్రమ్ కలిసి సుమంత్ ని అప్రోచ్ అయ్యారు.
Advertisement
Also read:
బన్నీ అప్పటికప్పుడు ఎంత మాట మార్చేసాడు..? అందుకే ట్రోల్స్ తప్పట్లేదు..!
కానీ ఆయన ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఈ పాయింట్ లో మొరాలిటీ లేదని చెప్పేసారట. కన్విన్స్ చేసిన కూడా ఒప్పుకోలేదట. ఫైనల్ గా బన్నీ చేతికి వచ్చింది. బన్నీని ఓ రేంజ్ లో ఈ సినిమాలో చూపించారు 2007 జనవరి 12న సంక్రాంతి కానుకకి సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. సన్యాసి అయిన హీరోయిన్ తో ప్రేమ నచ్చలేదట నైతికత లేదని అనుకున్నారట. అందుకనే ఆ సినిమాని రిజెక్ట్ చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!