• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » వెంకటేష్ నుండి కమల్ హాసన్ దాకా.. గుండు లుక్ లో కనపడి.. షాక్ ఇచ్చిన నటులు వీళ్ళే..!

వెంకటేష్ నుండి కమల్ హాసన్ దాకా.. గుండు లుక్ లో కనపడి.. షాక్ ఇచ్చిన నటులు వీళ్ళే..!

Published on July 19, 2023 by sravya

Advertisement

ఎటువంటి పాత్రనైనా సరే నటించడానికి నటులు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పాత్రలు చేయాల్సి వస్తుందనే సంగతి తెలియదు. సినిమా వాళ్లు కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తారు అని అనుకుంటే పొరపాటు. పాత్రకి తగ్గట్టు గెటప్ కి అడ్జస్ట్ అయిపోవాలి అలా చేస్తేనే ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కొంతమంది హీరోలు గుండుతో కనపడి షాక్ ఇచ్చారు. మరి గుండుతో కనపడ్డ నటుల గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఊసరవెల్లి సినిమాలో తమన్న బాయ్ కట్ లో కనబడుతుంది. ఆ పాత్ర చేయడానికి కాస్త డేరింగ్ ఉండాలి. ఊసరవెల్లి సినిమాలో తమన్నా అలా కనపడి ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేసింది. శివ శంకర్ అనే సినిమాలో మోహన్ బాబు కూడా గుండులో కనపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. గజిని సినిమాలో సూర్య కూడా గుండు లో కనపడతారు. నిజానికి సూర్య ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పొచ్చు.

రజనీకాంత్ నటన గురించి ప్రత్యకించి చెప్పక్కర్లేదు. రజనీకాంత్ ఎటువంటి పాత్రలు చేసిన ఎంతో బాగుంటుంది. శివాజీ సినిమాలో రజనీకాంత్ గుండులో కనబడతారు. అలా కూడా రజనీకాంత్ చాలా స్టైల్ గా ఉన్నారు. విశాల్ సెల్యూట్ సినిమాలో గుండులో కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ కూడా గుండులో కనపడ్డారు. హౌస్ ఫుల్ ఫోర్ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా గుండు లో కనిపిస్తారు.

బాజీరావు మస్తానీ సినిమాలో రన్వీర్ సింగ్ కూడా గుండులో కనిపించి షాక్ కి గురి చేశారు. పా సినిమాల్లో అమితాబచ్చన్ కూడా గుండు లో కనపడతారు. ది డిజైర్ సినిమాలో శిల్పా శెట్టి కూడా గుండులో కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

Advertisement

అగ్నిపత్ సినిమాలో సంజయ్ దత్ కూడా గుండులో కనిపించారు. అమ్రిష్ కపూర్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో గుండులో కనిపిస్తారు. మేరీ కోమ్ సినిమాలో ప్రియాంక చోప్రా, ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో అనుష్క శర్మ కూడా గుండెలో కనిపించి అందరిని అవాక్ అయ్యేలా చేసారు.

అభయ్ సినిమాలో కమల్ హాసన్ కూడా గుండులో కనపడతారు. ఓం త్రి డి సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా గుండులో కనిపిస్తారు. నిజం సినిమాలో గోపీచంద్, హిందీ గజినీలో అమీర్ ఖాన్, హైదర్ సినిమాలో షాహిద్ కపూర్.

బాహుబలి సినిమాలో సత్యరాజ్, కాష్మోరా సినిమాలో కార్తీ, పానీపట్ సినిమాలో అర్జున్ కపూర్, శేషు సినిమాలో రాజశేఖర్, లా అండ్ ఆర్డర్ సినిమాలో సాయికుమార్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ గుండులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Also read:

  • రెండవ పెళ్లి కూడా కలిసి రాదు.. విడాకులు తర్వాత నిహారికకు జరిగేది ఇదే.. వేణు స్వామి సంచలన కామెంట్స్..!
  •  చేతులారా ఆ మూవీ ని మిస్ చేసుకున్న వైష్ణవి చైతన్య.. చేసుంటే ఇప్పటికి రెండు హిట్లు వచ్చి ఉండేవి..!
  •  మంచు లక్ష్మి మొదలు నయనతార వరకు.. అద్దె గ‌ర్భం ద్వారా పిల్లల్ని కన్న 11 సెలబ్రిటీస్ వీళ్ళే..!

Related posts:

యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ? తండ్రి మరణించిన రోజే దుఃఖంలో కూడా మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు Masooda Movie 3 Days Collections : మసూదకు భారీ ఆదరణ..3వ రోజు కలెక్షన్ల సునామీ ! మెగాస్టార్ చిరంజీవి పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd