Advertisement
Prabhas Adipurush Movie Dialogues in Telugu: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బాహుబలి తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగిన అంత ఒదిగి ఉండాలనేది అతని నైజం. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనను తాను నిరూపించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్.
Advertisement
ఇక ప్రభాస్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్. దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. విజువల్ వండర్ గా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దారు.
ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆటు అమెరికాలోని న్యూయార్క్ లో జూన్ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబేకా ఫెస్టివల్ లో ఆది పురుష్ సినిమా స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ప్రభాస్, కృతి సనన్ మరియు సైఫ్ అలీఖాన్ నటించిన ఆది పురుష్ చిత్రం జూన్ 7 నుండి జూన్ 18 వరకు జరగనున్న ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళుతోంది. భారతీయ ఇతిహాసం ‘ది రామాయణం’ని వర్ణించే ఈ చిత్రం జూన్ 13న ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శిస్తుంది.
Rebelstar Prabhas Adipurush Dialogues in Telugu
- ఇది నా రాముని కథ..! ఇది నా రాముని కథ..! అయన మనిషిగా పుట్టే భగవంతుడైన మహనీయుడు.
- ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవా!
- ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది !
- ఇది ఆ రఘునందనుడి గాధ యుగయుగాల్లోను సజీవం జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం.
- మీరు అయోధ్యకు యువరాజు సమస్త సైన్యం మనకోసం పోరాడుతుంది. అది మర్యాదకి విరుద్ధం అంటే మీకు వదినమ్మ ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనదా ?
- నా ప్రాణమే జానకితో ఉంది కానీ నా ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనది. ఆది వాసి పాదాల దగ్గర కూర్చుకొవడం నీ గౌరవానికి తగదు మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం.
- నీలో ఉన్న శక్తిని గుర్తించు భజరంగ్. నువ్ ఏది చెయ్యగలవో అది ఇతరులు ఎవ్వరు చెయ్యలేరు.
- రాఘవ నన్ను పొందడానికి శివ ధనుస్సుని విరిచారు ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి!
- నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తరువాత మీ వీర గాధ చెబుతూ మీ పిల్లని పెంచాలి.
- ఆ రోజు కోసం పోరాడండి పోరాడతారా? దూకండి ముందుకు అహంకారాన్ని ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి.
- బ్రహ్మాండం లో పొందాలనుకున్నవి అన్ని పొందుతున్నావ్ అయినా నువ్ రాక్షసుడివే లక్ష్మి సొంతం చేసుకో నారాయణుడివి అయిపోతావు.
Advertisement
Adipurush Movie Details |
|
---|---|
Adipurush Cast | |
Prabhas | Raghava |
Kriti Sanon | Janaki |
Saif Ali Khan | Ravana |
Sunny Singh | Lakshmana |
Devdatta Naga | Hanuman |
Vatsal Sheth | Indrajit |
Sonal Chouhan Trupti Toradmal |
|
Adipurush Crew |
|
Movie Director | om Raut |
Screenplay | om Raut |
Producers | Bhushan Kumar Krishnan Kumar om Raut |
Cinematography | Karthik Palani |
Music | Ajay Atul |
Adipurush Movie Release Date | 16-Jun-23 |
Adipurush Movie Budget | Approx 700 Cr |
Also Read: Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!