Advertisement
Adrusyam Review: 2022 లో వచ్చిన మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అదృశ్యం మూవీ. అప్పట్లో మలయాళంలో సిని విమర్శకుల నుండి కూడా ప్రశంసలని అందుకుంది ఈ మూవీ. సైలెంట్ గా ఈటీవీ విన్ లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా కథ రివ్యూ గురించి చూద్దాం.. సినిమా కథ విషయానికి వచ్చేస్తే, అకస్మాత్తుగా ఒక అమ్మాయి అటవీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి చాలా హడావిడిగా ఉంటుంది. ఆ హడావిడి మధ్యలో స్టేషన్ లోకి వెళ్లి ఆమె సీఐ గారు కావాలి అని అంటుంది. అక్కడ కానిస్టేబుల్ సిఐ లేరు ఎస్ఐ వున్నారు అంటారు. సీఐ మాత్రమే కావాలని గట్టిగా చెప్తుంది అక్కడ ఉన్న ఎస్ఐ వచ్చి సిఐ లేరు.
Advertisement
నాకు చెప్పండి అంటారు దానికి అమ్మాయి నేను ఒక హ!త్య చేశానని అంటుంది. దాంతో పోలీస్ స్టేషన్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎస్ఐ షాక్ లో ఏంటి అంటాడు అప్పుడు నేను ఒక హ!త్య చేశాను, బాడీ అడవిలో పాతి పెట్టేసాను అని అంటుంది. దీంతో వివరాలు చెప్పమని ఎస్ఐ అడుగుతాడు మిగిలిన వివరాలు సిఐ కి మాత్రమే చెప్తానని అంటుంది ఆమె ఆ సీఐ మాత్రమే ఎందుకు కావాలని ఎందుకు అంటుంది..? ఆ అమ్మాయి మ*ర్డ*ర్ నిజంగా చేసిందా..? చేస్తే ఎవరిని చేసింది..?ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
Also read:
Jagan: వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సూరీడు.. జగన్ కు కేఎన్‌ఆర్.. ఎవరో తెలుసా..?
ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు కి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే లో ఫుల్ మజా గా ఉంది సినిమాలో రాజకీయాలు పోలీస్ వ్యవస్థ మధ్యలో ఉండే సంబంధాలను వాడుకున్నారు. క్రై!మ్ జరిగినప్పుడు ఉండే ప్రొసీడింగ్స్ ని చాలా కచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేసారు. ఈ మూవీలో అపర్ణ బాలమురళి లీడ్ రోల్ చేసింది. తన నటనతో అందరిని ఆకట్టుకుంది. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. అడవిలో తీసిన సీన్స్ ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. సస్పెన్స్ క్రై!మ్ ఈ అంశాలను ఇష్టపడితే కచ్చితంగా సినిమా నచ్చుతుంది. అందరూ కలిసి చూసే సినిమా అయితే కచ్చితంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ సినిమాని చూడాలి.
Also read:
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!