• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Nagarjuna Wife: నాగార్జున తన మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు ? దానికోసమే విడాకులు తీసుకున్నారా ?

Nagarjuna Wife: నాగార్జున తన మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు ? దానికోసమే విడాకులు తీసుకున్నారా ?

Published on April 19, 2023 by anji

Advertisement

Akkineni Nagarjuna First Wife Name, Images, Photos: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అక్కినేని నట వారసునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగార్జున. నాగేశ్వరరావు నట వారసునిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాగార్జున ఏనాడు కూడా తండ్రిని అనుకరించకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ 3 హీరోలలో ఒకరిగా మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో మన్మధునిగా నిలిచారు. ఆరు పదుల వయసు మీదికి వచ్చినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయడం.. వాళ్ల రేంజ్ లోనే గ్లామర్ ని మెయింటైన్ చేయడం నాగార్జున స్టైల్. అందుకే ఈయనని టాలీవుడ్ కి మన్మధుడు అంటారు.

Advertisement

Read also: వరసకు అన్న చెల్లెల బంధం ! కానీ పెళ్లి చేసుకున్నారు .. అసలు విషయం తెలిసాక ఏమయ్యిందంటే ?

Akkineni Nagarjuna First Wife Name, Images, Photo

Advertisement

ఇండస్ట్రీలో నాగార్జున అందరితోను స్నేహపూర్వకంగానే మెలుగుతూ ఉంటారు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని అమల ఈయన రెండో భార్య. అయితే అంతకంటే ముందు నాగార్జున దగ్గుపాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. దగ్గుపాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మితో నాగార్జునకి మొదటి వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగచైతన్య. ఇక అప్పట్లో నాగార్జున కి టబు నుంచి సౌందర్య, అమల, అనుష్క వంటి హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వినిపించేవి. ఇందులో నిజా నిజాలు ఏంటనేవి తెలియదు కానీ ఖచ్చితంగా నాగార్జున అయితే మన్మధుడే. అందుకే హీరోయిన్స్ సైతం పడిపోతారు. అయితే ఇలాంటి వార్తలు పుట్టడం వెనక కొంత నిజం కూడా లేకపోలేదు.

మామూలుగానే నాగార్జునకి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయడం వంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా నటించడానికి తెలుగు రాష్ట్రాలకి వచ్చినప్పుడు వాళ్లకి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గెస్ట్ హౌస్ బుక్ చేసేవారు నాగార్జున. ఆ సినిమా అయిపోయే వరకు సదరు హీరోయిన్స్ ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. వారికి ఆ గెస్ట్ హౌస్ లోనే అన్ని సౌకర్యాలను సమకూర్చేవారు. ఇది చూసిన తర్వాత కొంతమంది.. హీరోయిన్స్ కాబట్టే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని గుసగుసలు పెట్టేవారు. ఇలాంటివి చూసి తట్టుకోలేకే రామానాయుడు కూతురు లక్ష్మి.. నాగార్జున కి విడాకులు ఇచ్చిందనే వార్తలు కూడా గతంలో చాలా వినిపించాయి.

Read also: పెళ్ళికి అమ్మాయిలు ఇలా ఆలోచిస్తూ ఉంటారా? ఆమె మనసులో ఎలాంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ?

Related posts:

‘దేవిపుత్రుడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ? nene vasthunna movie OTTDhanush ‘Nene Vasthunna’ Movie: OTT, OTT Rights, OTT Release Date, Digital Rights, Satellite Rights IMDb ప్రకారం 2022లో టాప్ 10లో టాప్ రేటింగ్ పొందిన భారత సినిమాలు ఏంటంటే..? Pushpa Movie: “పుష్ప” సినిమాలో ఈ తప్పు గమనించారా..? లాజిక్ మిస్సయ్యావు పుష్ప..!?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd