• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ‘దేవిపుత్రుడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

‘దేవిపుత్రుడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

Published on August 1, 2022 by mohan babu

Advertisement

సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెస్మరైజ్ చేసిన మూవీ దేవి పుత్రుడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్,సౌందర్య హీరోహీరోయిన్లుగా, అంజలా జవేరి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ టైమ్లోనే ఎంతో గ్రాఫిక్స్ ను వాడుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి పాపకు మాత్రం మంచి పేరు వచ్చింది.

Advertisement

Also Read:  “సింహరాశి” మూవీని బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?

Devi Putrudu Child Artist

Advertisement

 

అలాంటి ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. దేవి పుత్రుడు సినిమా కథ విషయానికి వస్తే నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడం కోసం పవర్ బాక్స్ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు దొంగ గా నటించారు. ప్రభుత్వ అధికారి పాత్రలో నటించిన వెంకటేష్ భార్య సౌందర్య.ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో చంపేస్తారు. దీంతో కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోతుంది. అయితే ఈ శిశువు పెద్దయ్యాక ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి వెంకటేశ్ ఓ బొమ్మ గీస్తాడు. ఇక ఆ పాప మరణించాక అదే రూపంలో ఆత్మ గా వెంకటేష్ కనిపిస్తుంది.

Devi Putrudu Child Artist

ఆ పాప మాత్రం నటించిన బాలనటి పేరే వేగా తమోతియా .. ఇక పేరు ఎవరికీ తెలియదు కానీ దేవి పుత్రుడు సినిమా లో బాలనటి అంటే అందరు గుర్తుపడతారు. కానీ అప్పటికి ఇప్పుటికి చాలా అందం గా మారిపోయింది ఈ నటి.ఆమె ఇప్పుడు మీరు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ: టాయిలెట్ కు వెళ్ళినప్పుడు చిటికెన వేలు ఎందుకు చూపిస్తారో తెలుసా ?

Related posts:

ANR ఆ నలుగురు హీరోలతో నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్.. కారణం..!! ఓకే సినిమాలో హీరోగా- విలన్ గా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..? కో స్టార్స్ నే ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే ! తెలుగు ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరో మీకు తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd