Advertisement
B.R Ambedkar Jayanthi 2023: Quotes, Wishes, Images, and Messages in Telugu, అంబేద్కర్ జయంతి : 1891లో ఓ తక్కువ కులానికి చెందిన వారికి ఓ బాలుడు జన్మించాడు. వారికి ఆ బాలుడు 14వ సంతానం. అతను చిన్నప్పుడు చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లితే బయటనే కూర్చోబెట్టేవారు. అందరితో కలవనిచ్చే వారు కాదు. ఆ రోజుల్లో అంటరానితనం దారుణంగా ఉండేది.
Advertisement
ఇలాంటి పరిస్థితులే ఆయనలో చైతన్యం కలిగించాయి. అతని మెదడుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆత్మవిశ్వాసంతో అందరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇంతకు ఆయన మరెవ్వరో కాదు.. బాబా సాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో అంటరానితనాన్ని పారదోలేందుకు ఓ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్ని Dr. B.R Ambedkar Jayanthi Quotes and Quotations సూక్తులను తెలుసుకుందాం.
Advertisement
Ambedkar Jayanthi 2023: Quotes, Wishes, Images, and Messages in Telugu, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు
- ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహానీయుడు అవుతాడు : బి.ఆర్.అంబేద్కర్.
- సకాలంలో సరైన చర్య తీసుకుంటే దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది – అంబేద్కర్
- మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు. సమాజం చైతన్యవంతం కావాలంటే కాలానికి అనుగుణంగా సాగిపోవాలి. బి.ఆర్. అంబేద్కర్.
- కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని అసలే నిర్మించలేం. అంబేద్కర్.
- నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అంబేద్కర్
- ఏకారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం – అంబేద్కర్
- జీవితంలో విలువలను నేర్పించేదే నిజమైన విద్య. – అంబేద్కర్
- మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. బి.ఆర్.అంబేద్కర్.
- దేశానికి కానీ, జాతికి గాని సంఖ్య బలం ఒక్కటే సరిపోదు. విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. బి.ఆర్.అంబేద్కర్.
- క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది. ఎవ్వరినీ నీచంగా చూడకూడదు. అంబేద్కర్
- ఎవరో వేసిన సంకెళ్లను వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకొని వాటిని ఛేదించడం మంచిది. బి.ఆర్.అంబేద్కర్.
Br. Ambedkar Quotes in English
- Religion must mainly be a matter of principles only. It cannot be a matter of rules. The moment it degenerates into rules, it ceases to be a religion, as it kills responsibility which is an essence of the true religious act. B. R. Ambedkar
- Knowledge is the basis of human life. To enhance the intellectual capacity of the students; Also, every effort should be made to increase their intelligence. – Dr. Br Ambedkar
- You got educated doesn’t mean everything is done. There is no doubt in the importance of education, but along with education, morality should also improve… Without morality, the value of education is zero. – Dr. Br Ambedkar.
- A great man is different from an eminent one in that he is ready to be a servant of society. – BR Ambedkar.
Power Full Ambedkar Jayanthi Quotes in Telugu