• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Ameesha Patel: ఆ హీరోతో నా పెళ్లైపోయింది.. 48 ఏళ్ల వయసులో షాకింగ్ సీక్రెట్..!

Ameesha Patel: ఆ హీరోతో నా పెళ్లైపోయింది.. 48 ఏళ్ల వయసులో షాకింగ్ సీక్రెట్..!

Published on March 3, 2024 by sravya

Advertisement

నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమీషా పటేల్ బాలీవుడ్ తో పాటు తెలుగు సినీ అభిమానులకి కూడా బాగానే పరిచయం. బద్రీ, నాని, పరమవీరచక్ర ఇలా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది అమీషా. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి ఆమె అక్కడే సెటిల్ అయిపోయింది. ఈమె వయసు 48 ఉంటుంది అయినా కూడా చాలా అందంగానే ఉంది. తన అందాన్ని అలానే మెయింటైన్ చేస్తోంది. ఈ వయసులో కూడా అంత అందంగా ఉండడం మామూలు విషయం కాదు. అమీషా పటేల్ పెళ్లయిందా..? ఒకవేళ పెళ్లి అయితే ఎవరితో అయింది అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది వెతుకుతున్నారు.

Advertisement

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. ఎన్టీఆర్ తో కూడా సినిమా చేసింది. తర్వాత ఆమెకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి, బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. దాదాపు 10 ఏళ్ల వరకు కెరియర్ బానే నడిచింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. సోషల్ మీడియాలో మాత్రం అమీషా పటేల్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Advertisement

ఈమె ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈమె పలు కాంట్రవర్సీల్లో కూడా నిలిచింది. మళ్లీ గత కొంతకాలంగా కొన్ని సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. తెరమీద మాత్రం సందడి చేయలేదు. భారీ హీట్ అందించిన గద్దర్ సినిమాలో సీక్వెల్ తో రీఎంట్రీ ఇచ్చింది. మరో సూపర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మళ్లీ కెరియర్ ఒక లైన్లో పడింది. 48 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 50 ఏళ్లు దగ్గర పడిపోతున్నాయి. అయినా సరే సింగిల్ గానే ఉంటుంది. తన అందర్నీ మాత్రం పెంచుకుంటూనే పోతుంది. రియల్ లైఫ్ లో తనకి పెళ్లి అవ్వకపోయినా ఒక వ్యక్తిని భర్తగా ఊహించుకుంటున్నారట. హీరో టామ్ క్రూజ్ అంటే తనకి ఇష్టం. అతన్నే నా జీవితానికి అంకితం చేస్తాను అని చెప్పింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

హీరో నాని పై మండిపడుతున్న టాలీవుడ్ హీరో ఫ్యాన్స్..! డబల్ రోల్ తో హిట్లు కొట్టిన హీరోలు.. ఎవరంటే..? అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా? సరైన టైం లో రిలీజ్ అవ్వకపోవడం వలన కలెక్షన్స్ రాబట్టని సినిమాలు ఇవే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd