• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్ ని చూసి.. ”అమితాబ్” ఏం చేసారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్ ని చూసి.. ”అమితాబ్” ఏం చేసారో తెలుసా..?

Published on June 29, 2023 by sravya

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తొలిప్రేమ చిత్రం ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే చిత్రం. తొలిప్రేమ సినిమా చిత్ర పరిశ్రమలో ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతోనే పెద్ద స్టార్ హీరో కింద మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. తొలిప్రేమ సినిమాతో యూత్ ఐకాన్ కింద పవన్ మారిపోయాడు.

Advertisement

 పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో చాలామంది చూసి ఫిదా అయిపోయారు. నిజ జీవితంలో కూడా సినిమాలానే ఉంటుందేమో అని కలలు కనడం కూడా మొదలుపెట్టారు. తొలిప్రేమ క్లైమాక్స్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ క్లైమాక్స్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగా డైరెక్టర్ ఊహించారు. ఆ క్లైమాక్స్ సీన్ వల్లే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆ సినిమా క్లైమాక్స్ ని చూస్తే ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతిలో ఉన్న కార్ తాళాలని స్క్రీన్ మీదకి విసిరేశారట.

Advertisement

చెన్నైకి అమితాబచ్చన్ వచ్చి తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకర్ ని కలిసి ప్రత్యేకించి సినిమా గురించి మాట్లాడారని కరుణాకరన్ చెప్పారు. హీరో హీరోయిన్ ని వదిలి వెళుతున్నప్పుడు అమితాబ్ కి కోపం వచ్చి కారు తాళాలు స్క్రీన్ మీదకి విసిరేసారని.. ఆ అమ్మాయి ఎలా వెళ్ళిపోతుంది.

అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడని కోపంతో పైకి లేచి వెళ్ళిపోయారట. ఇంతలో జయాబచ్చన్ లేచి క్లాప్స్ కొట్టారట. అదేంటి అని చూస్తే హీరోయిన్ మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ తర్వాత అమితాబ్ ఒక అద్భుతమైన సినిమాను చూశారని అన్నారట. ఇది ఇలా ఉంటే మళ్లీ తొలిప్రేమ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అయిపోయాయి.

Also read:

ప్రేమించిందని కన్న కూతురు గొంతు కోసాడు… ఆ తరవాత పెద్ద స్కెచ్ ఏ వేసాడు.. ఆఖరికి..?

క్యారెట్ ని రోజు ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. ఎలాంటి రోగం దరిచేరదు..!

ఉప్మాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Related posts:

టాలీవుడ్ టాప్ హీరోలు.. తొలి సినిమాకు ఇప్పటికి ఎంత మారిపోయారో చూడండి..  హాలీవుడ్ లో నటించిన ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా..? టాలీవుడ్ మొత్తం అడిగినా కూడా వెంకటేష్ ఆ పని చేయరట ! akhanda movie balakrishna dialoguesAkhanda Movie Dialogues: ‘అఖండ’ మూవీలో గూస్ బంప్స్ తె ప్పించే డైలాగ్స్

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd