• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » గ్రేట్.. మొన్న టీచర్, నిన్న ఎమ్మెల్యే, నేడు హోం మినిస్టర్..!

గ్రేట్.. మొన్న టీచర్, నిన్న ఎమ్మెల్యే, నేడు హోం మినిస్టర్..!

Published on June 15, 2024 by ajay raj

Advertisement

ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకి అవకాశం వచ్చింది. పాయకరావుపేట నుండి మొదటిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వంగలపూడి అనిత. రెండవసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయ్యారు. ఈరోజు ఏకంగా హోం శాఖను సొంతం చేసుకున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన శాఖను ఆమె దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి రికార్డ్ మెజారిటీతో గెలిచి హోంశాఖను దక్కించుకున్నారు అనిత.

Advertisement

chandrababu in jail

సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ఇప్పుడు హోం శాఖను దక్కించుకున్నారు. ఆమె ఉపాధ్యాయులుగా పని చేయడం, ప్రతి విషయం పైన సమగ్రమైన అవగాహన ఉండడం అలాగే వాగ్దాటి, సూటిగా మాట్లాడటంలో ఆమె దిట్ట. ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తారు. ఇది చూసి అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతల్ని అప్పగించింది. మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు.

Also read:

Advertisement

  • Maharaja Review: విజయ్ సేతుపతి మహారాజాతో హిట్ కొట్టేసారా..?

Also read:

  •  Harom Hara Review: హరోంహర సినిమా హిట్టా..?, ఫట్టా..?

ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అనితకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన పదవికి ఆమె న్యాయం చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు. ఎస్సీ మహిళగా ఉన్న అనిత మీద వైసిపి ప్రభుత్వం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు గట్టిగా పోరాడారు. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు రెండోసారి పాయకరావుపేట నుండి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా చంద్రబాబు మాత్రం ఆమె సేవలను గుర్తించారు క్యాబినెట్లోకి తీసుకున్నారు. మంత్రి పదవి ప్రకటించారు ఇప్పుడు ఏకంగా హోం శాఖను ఇచ్చారు .వైసీపీ ప్రభుత్వంలో సైతం మొదట ఎస్సీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోం మంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో భాగంగా తానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు అనితకు ఛాన్స్ వచ్చింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..! VV Lakshminarayana praised KCRబీఆర్ఎస్ పై మాజీ జేడీ ప్రేమ.. బీజేపీ ఆగ్రహం cpi narayana hot comments on kcrకేసీఆర్ ఫెయిల్.. నారాయణ వ్యాఖ్యల ఆంతర్యమేంటి?  “కి”లేడి..భర్త ఫ్రెండ్ పై కన్నేసి.. ప్రియుడితో అలాంటి పని చేస్తూ..!!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd